అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు యువకుడు సజీవదహనమయ్యాడు. అతడు కారులో వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
వాట్సాప్ మేసేజ్ ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. మీరు చదివింది నిజమే. తాజాగా తెలంగాణలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెడలవాట్లకు బానిసైన భర్తను చక్కదిద్దుదామని భావించిన భార్యకు నిరాశే ఎదురైంది. ఇదే విషయంపై భర్తను నిలదీసిన ఓ భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన భీమ్ గల్ పట్టణంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జిల్లాలోని భీమ్‌గల్ మండలం పురాణీపేట్‌కు చెందిన తెడ్ల నగేశ్, లావణ్య ఇద్దరు భార్యాభర్తలు. గతంలో వీరికి వివాహం జరిగింది. […]