బాలీవుడ్ బుల్లితెరపై తనదైన కామెడీ పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్వించే భారతీ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు అయ్యింది. కాకపోతే ఆమె ఈ వ్యాఖ్యలు గతంలో చేసినప్పటికీ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295-ఎ కింద పంజాబ్ లోని అమృత్ సర్ లో భారతీ సింగ్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలైంది. భారతీ సింగ్ బహికంగ క్షమాపణ చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారతీ సింగ్ వ్యాఖ్యలపై […]
దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి కపిల్ శర్మ కామెడీ షో చూసేవారికి అందులో కనిపించే లేడీ కమెడియన్ భారతీ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న భారతీ.. కపిల్ శర్మ షో ద్వారానే దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ పంజాబీ బ్యూటీ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం రోజు(ఏప్రిల్ 3న) భారతీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2017లో ప్రముఖ టీవీ హోస్ట్ హార్ష్ లింబాచియాను […]