కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు యాత్రలో పాల్గొన్నారు. సంతోక్ సింగ్ చౌదరి కూడా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పంజాబ్ లోని ఫిలోవర్ […]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన ఈ యాత్ర కేరళలో మొదలై తమిళనాడు, కర్ణాటక మీదుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యాత్రను కొనసాగించాడు. పాద యాత్రలో రాహుల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనానికి అభివాదాలు చేస్తూ, చిరునవ్వుతో నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. సంగారెడ్డి నియోజక వర్గంలో భారీ ఎత్తున […]
ఏఐసీసీ కీలక నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 52వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించింది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. నేడు ఈ పాదయాత్ర మహబూబ్ నగర్ మీదుగా జడ్చర్ల వరకు కొనసాగనుంది. పాదయాత్ర సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనతో కలిసి ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇక రాహుల్ […]