దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కల దాడుల్లో ఇటీవల హైదరాబాద్లో ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ రంగంలోకి దిగుతోంది. ఈ సంస్థ ఏం చేయబోతోందంటే..!
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్(చుక్కల మందు టీకా)ను బూస్టర్ డోసుగా వినయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ కు DCGI అనుమతిచింది. దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో చుక్కల టీకాపై క్లినికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో ఇప్పుడు అందరి నోట.. బూస్టర్ డోసు మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బూస్టర్ డోసుగా చుక్కల మందును వినియోగించేందుకు అవసరమైన క్రినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఇటీవల భారత్ బయోటెక్ DCGIకి దరఖాస్తు చేసుకుంది. దాదాపు 5 […]
18సంవత్సరాల వయసు పైబడ్డ వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే. ఆ వాగ్ధానం నేటి నుండే అమల్లోకి రానుంది. భారత దేశ వ్యాప్తంగా 18ఏళ్ళు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువగా విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సంకల్పించింది. వైరస్ ఫస్ట్ వేవ్ వృద్ధులపై దాడి చేసింది. ఇక సెకండ్ […]
కరోనా వైరస్ విజృంభణ అన్నీ దేశాల్లో కొనసాగుతూ వస్తోంది. మానవాళి మొత్తం ఈ మహహ్మరి దెబ్బకి కకావికలం అయిపోతుంది. దీంతో.., చైనా వైరస్ ని ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు వ్యాక్సినేషన్ ప్రాసెస్ ని వేగవంతం చేశాయి. మరోవైపు ఇండియా కూడా వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ఈ నెల చివరి నాటికి మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ […]