హీరోయిన్ గా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించింది. కొన్నాళ్ళు సినిమాలు చేసింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్త, పిల్లల కోసం సినిమాలు మానేసింది. అయితే ఆమె భర్త అకాల మరణం చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరి బిడ్డలను పెంచడం ఒక సవాలుగా మారింది. ఎంతో శ్రమించి తన ఇద్దరి బిడ్డలను పెంచి పోషించింది.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కు కొదవలేదు. ఇప్పుడంటే చాలామంది గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు గానీ 80,90ల్లో మాత్రం చాలామంది బ్యూటీస్.. తమ కళ్లతో హవభావాలు పలికిస్తూ, యాక్టింగ్ తో విజిల్స్ వేయించేవాళ్లు. మరికొందరైతే డ్యాన్స్ లోనూ అద్భుతమైన ప్రతిభ చూపి ఆకట్టుకునేవాళ్లు. ఇక ఆర్ట్ సినిమాలతో పాటు కమర్షియల్ మూవీస్ లోనూ హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో హీరోయిన్ భానుప్రియ కచ్చితంగా ఉంటుంది. తన కళ్లతో బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే ఈమె.. […]
సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ అనేది సర్వ సాధారణం. అంతేకాక సెలబ్రిటీలు.. తమ కుటుంబ సభ్యులను సైతం వెండితెరకు పరిచయం చేస్తుంటారు. ఆలా వచ్చి.. సినిమాల్లో నిలదొక్కున్ని కొందరు మంచి పేరు సంపాందించుకుంటే మరికొందరు కనుమరుగయ్యారు. అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా అలాంటి వారిలో జాబితాలో నటి నిశాంతి చేరింది. నిశాంతి అంటే ఎవరు గుర్తుపట్టక పోవచ్చు..కానీ అలనాటి నటి భానుప్రియ సోదరి శాంతి ప్రియ అంటే గుర్తు పట్టని వాళ్లు […]
తెలుగు చిత్రసీమలో అటు క్లాసికల్ డాన్స్ కైనా, ఇటు వెస్టర్న్ స్టెప్పులకైనా తెరపై వన్నె తెచ్చిన హీరోయిన్లలో భానుప్రియ ఒకరు. అందం, అభినయంతో హీరోయిన్ గా దశాబ్దానికి పైగా ఇండస్ట్రీని ఏలిన భానుప్రియ.. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. కెరీర్ లో దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన భానుప్రియ.. అందచందాలతోనే కాదు.. తన డాన్స్ తో హీరోలను సైతం డామినేట్ చేసి చూపించింది. చిరంజీవి, కృష్ణ, […]