బుల్లితెర ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో వినూత్నమైన వినోదాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. తెలుగులో బాగా ఆదరణ పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సెలబ్రిటీలు ఆడియెన్స్ కి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రతి సీజన్ లో కొంతమంది షోలో పాల్గొని.. మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి.. బిగ్ బాస్ జోడి అని మరో కొత్త […]
వెండితెర కానివ్వండి బుల్లితెర కానివ్వండి ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు చూస్తున్న అగ్ర హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టులు ఎవ్వరూ కూడా ఓవర్ నైట్ లో స్టార్లు అయిపోలేదు. వాళ్ళు ఈ స్థాయికి రావడానికి కొన్ని ఏళ్లపాటు కృషి చేశారు. అంత కష్టపడినా కాలగర్భంలో కలిసిపోయిన తారలు ఎంతోమంది ఉన్నారు. అయితే చాలామంది నిలబడి పోరాడి ఇప్పుడు సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు చెప్పుకోబోయే సెలబ్రిటీ కూడా ఒకరు. కెరీర్లో ఎత్తు పల్లాలను చూసింది. తనను ఏ […]
బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన అభినయంతో అందరిని ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తన గ్లామర్, నటన, స్టైలీష్ లుక్స్ లో బుల్లి తెరపై రచ్చ రచ్చ చేస్తుంది భానుశ్రీ. అనేక షోల్లో పాల్గొన్ని సందడి చేస్తూ అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది భాను. ఇటు టీవీ ష్లోల్లో, అటు కొన్ని సినిమాల్లో నటిస్తూ లైఫ్ ను ఫుల్ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో సైతం భానుశ్రీ ఫుల్ […]
బుల్లితెరలో ప్రస్తుతం సీరియల్స్ కన్నా.. ప్రత్యేక షోలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకేనేమో చాలా ఛానల్స్ సీరియల్స్ కంటే బుల్లితెర సెలబ్రటీలను ఒక్కచోట చేర్చి టీవీ షోలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలా షోలు హిట్టవ్వగా.. కొత్తగా మొదలవుతున్న షోలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ షోలలో ఊహించని ఘటనలు కూడా జరుగుతుంటాయి. ‘సూపర్ క్వీన్స్’ షో సెమీ ఫైనల్ కు చేరుకుంది. అందులో నిర్వాహకులు ఒక టాస్కు ఇచ్చారు. కంటెస్టెంట్లు వారి మోచేతిలో […]