ఇతని పేరు అలోక్.. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడికి ఫేస్ బుక్ లో అందమైన రూపంతో కూడిన మేఘన అనే అమ్మాయి పరిచయం అయింది. దీంతో ఆ యువకుడు ఎగేసుకుని ఆ యువతితో మాటా మాటా కలిపాడు. వీరిద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకి స్నేహంగా మారింది. ఇక రాను రాను వీళ్ల బంధంగా బలంగా రాటుదేలింది. ఎంచక్కా అలోక్ మేఘనతో ఫేస్ బుక్ లో సరదా కబుర్లు చెప్పుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం […]