ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు బయట ఒంటరిగా వస్తే పొంచి ఉన్న వీధి కుక్కలు దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి.
అన్ని బంధాల్లోనూ పెళ్లి బంధం చాలా ప్రత్యేకం అని పెద్దలు అంటుంటారు. ఒక్కసారి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టాక చనిపోయేంత వరకు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరుగా బతుకుతారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల బ్యాచ్ కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. గుప్త నిధుల తవ్వకాల ముఠాల మధ్యలో గొడవలు జరగడంతో కిడ్నాప్ లకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
అందమైన భార్య, చక్కటి పిల్లలు, సాఫీగా సాగిపోయే జీవితంలో అనుమానం పెనుభూతంగా మారుతోంది. చిన్న అపార్థాలే పచ్చని సంసారాల్లో చిచ్చును రాజేస్తున్నాయి. చివరకు అవి తారా స్థాయికి చేరి.. విచక్షణ మరచి ఊహించని దారుణాలకు చేరుతున్నాయి. తాజాగా ఓ ఘటన వెలుగు చూసింది.
ప్రతి మనిషికి చదువు అనేది అతి ప్రధానమైనది. ఉన్నత స్థితికి ఎదిగేందుకు విద్యా అనేది ప్రధాన వారధిగా ఉంటుంది. అందుకే చాలా మంది పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు రేయింబవళ్లు కష్ట పడుతుంటారు. కొందరి నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. అలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. తాజాగా ఓ యువతి విషయంలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల సంబవిస్తున్న భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల నెపాల్ లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంబవించింది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం భయాందోళన సృష్టించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3 గా నమోదయ్యింది. ఈ భూకం తీవ్ర ప్రభావం భారత్ పై పడింది. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల భూమి కంపించింది. అయితే […]
తెలుగు ఇండస్ట్రీలో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో గ్రామాలను దత్తత తీసుకునే కాన్సెప్ట్ ప్రేక్షకులను మాత్రమే కాదు ఎంతో మంది సెలబ్రెటీలను కూడా ఆకర్షించింది. ఈ చిత్రం చూసి ఎంతో మంది నటులు, రాజకీయ నేతలు పలు క్రీడారంగానికి చెందిన వారు మాత్రమే కాదు పారిశ్రామికవేత్తలు పలు గ్రామాలను దత్తత తీసుకొని తమవంతు సహాయం చేస్తున్నారు. ఈ లీస్ట్ లో హీరో, దర్శకుడు ఆదిత్య ఓం కూడా చేరాడు. […]
మనిషి తయారు చేసిన డబ్బు ఇప్పుడు ఆ మనిషినే నడిపిస్తుంది. సొసైటీలో డబ్బు ఉంటే మంచి హోదా, గౌరవం ఉంటుంది. ఆ డబ్బు కోసం కొంత మంది ఎన్ని కష్టాలైనా పడుతుంటారు. కొంత మంది ఈజీ మనీకోసం అడ్డదారులు తొక్కుతుంటారు. మనం రోజూ కష్టం చేసిన డబ్బు కళ్లముందే మాయమైతే ఎంత నరకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కూలీ చేసుకుంటూ ఒక్కో పైసా పోగు చేసి దాచుకుంటే.. ఆ డబ్బు కాస్త చెదలు తినేస్తే ఆ మనిషి […]
ఈరోజుల్లో నా చావు నేను చస్తా, పక్కనోడు ఎలా చస్తే నాకేంటి అన్నట్టు ఉంటున్నారు. కానీ ఇతను మాత్రం సమ్ థింగ్ స్పెషల్. ఆపద వచ్చినప్పుడు మనం మాత్రమే కాదు, ఊరు కూడా బతకాలి అని అనుకున్నాడు. అతనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుర్గంపాడు గ్రామానికి చెందిన గోనెల నాని. వరద ముంపు నుండి 1200 మందిని రక్షించి శభాష్ అనిపించుకున్నాడు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా […]
మన సొంత ఖర్చులు పెట్టుకొని కొనుక్కొని తిన్న దానికంటే, ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మహా సంతోషం ఉంటుందని చాలామంది ఫీలవుతారు. పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా వదిలిని వాళ్లకు వందల కొద్ది బతికి ఉన్న చేపలు రోడ్డుపై కనిపించడంతో పండుగ చేసుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పెట్టుకొని మరీ తీసుకొని వెళ్లిపోయారు. కనీసం లారీ బోల్తా పడిన ఘటనలో ఎవరికైనా గాయాలు తగిలాయా? లారీ డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఎలా ఉందని కూడా జనం పట్టించుకోలేదు. […]