ప్రేమ, పెళ్లి వంటి బంధాలను చాలామంది వక్రమార్గాల్లో, కోరికలు తీర్చుకోవడానికే వాడుకుంటున్నారు. చాలా మంది ప్రేమ పేరుతో యువతులను, మహిళలను మోసం చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు మోసపోయామంటూ బాధపడుతూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం ధైర్యం చేసి అలాంటి వారికి శిక్ష పడాలని బయటకు వచ్చి పోరాడుతూ ఉంటారు. అలా ఓ మహిళ తనకు అన్యాయం చేసిన వ్యక్తిని శిక్షించాలంటూ కలెక్టర్ ను ఆశ్రయించింది. పెళ్లి పేరుతో తనని మోసం చేసి.. వేరే మహిళను వివాహమాడినట్లు […]
నగరీకరణ పేరుతో రోజు రోజుకు చాలా చోట్ల అడవులు అంతరించిపోతున్నాయి. దీని కారణంగా అడవిలో ఉండే జంతువులు మెల్ల మెల్లగా గ్రామాల్లోకి వస్తున్నాయి. పులులు, నెమలిలు, కోతులు వంటివి అడవులను వీడి ఊళ్లోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే కోతులు రోడ్లపైకి వచ్చి నానా హంగామ సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా కోతుల బీభత్సంతో అన్యాయంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన […]
భర్త నిత్యం తాగొచ్చి.. వేధింపులకు పాల్పడతున్నాడు.. ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదు. వేధింపులు భరించలేకపోయింది.. ఏం చేయాలో అర్థం కాలేదు. భర్త నుంచి విడిపోతే.. బతుకుదెరువు కష్టం. మరి ఎలా. దాంతో .. ఓ నిర్ణయం తీసుకుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత గుర్తుకు వచ్చింది. దాని ప్రకారం ఓ ప్లాన్ వేసింది. దాంతో అటు భర్త వేధింపులు.. ఇటు బతుకుదెరువు రెండు ఒకేసారి పరిష్కారమవుతాయని భావించింది. అనుకున్న ప్రకారం.. తన ప్లాన్‌ని […]
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న అన్నాచెల్లెళ్లు.. నిజంగా విధివంచితులే అనిపిస్తుంది. ఎందుకంటే.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అనాథలైన వారిని.. బంధువులు చేరదీసి.. ఆదరించారు. చేరదీసిన వారు పట్టెడన్నం పెట్టగలరు కానీ.. అమ్మనాన్నల మాదిరి ప్రేమను పంచలేరు కదా. దాంతో.. అన్నాచెల్లెళ్లు ఇద్దరు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ.. ఒకరికొకరు తోడుగా ఉంటూ.. కలసిమెలసి పెరిగారు. బంధువులుకు భారంగా మారకూడదని భావించి.. అన్న ఇంటర్‌తో చదువు ఆపేసి.. ఉద్యోగం చేస్తూ.. చెల్లి బాధ్యత తీసుకున్నాడు. అన్న పంచిన ప్రేమతో.. డిగ్రా పూర్తి […]
నేటి కాలంలో చాలా మంది ప్రతీ చిన్న విషయానికి క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడనే కారణాలతో చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు తల్లి రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? రీఛార్జ్ డబ్బులు […]
ప్రస్తుతం సమాజంలో దారుణాలకు అడ్డు లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా దారుణాలు తగ్గడం లేదు. ఏదొక మూల కిరాతక విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు ఇలా సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఒక అమానవీయ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతని గొంతు, నరాలు కోసేసి చంపేశారు. అసలు ఎందుకు హత్య చేశారో […]
చదువుకుని.. నాగరికత తెలిసి.. విచక్షణా జ్ఞానం ఉన్న మనుషులే.. తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తారు. మరీ ముఖ్యంగా సివిక్ సెన్స్ ఏమాత్రం ఉండదు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం.. చెత్త పడేయడం.. మల మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తారు. నలుగురు చూస్తారు.. అనే సిగ్గు, శరం ఏమాత్రం లేకుండా.. పని కానిచ్చేస్తారు. బుద్ధి, జ్ఞానం ఉన్న మనుషులే ఇలా ప్రవర్తిస్తే.. ఇక మూగజీవాలు చేసే పనులు నేరం అంటే ఎలా. కానీ […]
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పోడు భూముల గురించి. వాటికోసం అధికారులు, ప్రజల మధ్య జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అటు అటవీశాఖ అధికారులనే కాదు.. ఇటు ప్రజలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే పోడు భూముల వివాదంలో ఓ అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయారు. అటవీశాఖ భూములను కాపాడేందుకు పూనుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులు, గొడ్డళ్లు తీసుకుని పోడుభూముల సాగుదారులు […]
మాజీ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన ఒకే ఒక్క పవర్ ఫుల్ డైలాగ్.. కలలు కనండి.. వాటి సాకారం కోసం కృషి చేయండి. వినడానికి బాగానే ఉంటుంది.. కానీ ఆచరణలో పెట్టడం అందరికి సాధ్యం కాదు. అందుకు ధృడ సంకల్పం ఉండాలి.. మొక్కవోని దీక్ష ఉండాలి. కల సాకారం కోసం ఎంత కష్టాన్ని అయినా భరించే శక్తి ఉండాలి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. జీవితంలో విజయతీరాలను చేరుకున్న వారిలో నూటికి 99 మంది.. ఇలా […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏవైనా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొంత మంది ప్రమాదంలో వికలాంగులుగా మారిపోతున్నారు. ఎంతో మంది అనాథలుగా మిగిలిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా మితిమీరిన వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బానోత్ భద్రునాయక్ […]