సమాజంలో ఆడవారిపై వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వేధింపులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు అందరూ ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి ఒకరు నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
స్టీల్ ప్లాంటా? షిప్ యార్డా? ఏష్ యార్డా? జింకా? బంకా? అని బొక్కులోది నాలుగైదు కంపెనీ పేర్లు చెప్పి.. ఉద్యోగం పేరుతో మోసాలు చేసే సమోసా గాళ్ళు చాలా మందే ఉంటారు. ఉద్యోగం ఎందులో కావాలో చెప్పండిరా బాబూ. మీకు ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మరేటి మీరు? ఏటి నమ్మరా మీరు. నాకు పెద్ద పెద్దోళ్ళందరూ పరిచయం ఉన్నార్రా బాబూ.. అని చెప్పి డబ్బులు తీసుకుని జంప్ అవుతారు. ఈ భూ పెపంచకంలో మనుషుల్ని ఈజీగా మోసం చేయడానికి […]
ఈ ఏడాది సినీ, బుల్లితెర ఇండస్ట్రీకి అస్సలు కలిసిరాలేదనే అనిపిస్తుంది.. వరుసగా సినీ సెలబ్రటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ఫ్యాన్స్ దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. ఈ రోజు తెలుగు దర్శకుడు మదన్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం మరువకముందే.. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ కన్నుమూశారు. ఆమె వయసు 24 సంవత్సరాలు. గత కొంత కాలంగా పలుమార్లు గుండెపోటుతో బాధపడుతున్న ఐంద్రీలా కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. బెంగాలీ ఇండస్ట్రీలో బుల్లితెర నటిగా […]
చూడచక్కని రూపం.. అంతకు మించి నటనలో అద్భుత ప్రతిభ.. దాంతో అవకాశాలు వరుస కట్టాయి. ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా గడుపుతుండగా.. పిడుగులాంటి వార్త.. క్యాన్సర్ మహమ్మారి దాడి చేసింది. ఆ పేరు వినగానే.. ఇక మన జీవితం అయిపోయిందని బాధపడతాం. చికిత్స తీసుకుంటే తగ్గుతుంది.. కానీ ముందు మనలోని భయం వల్ల ఆ పరిస్థితిని దాటలేం అని అనిపిస్తుంది. అయితే సదరు నటి క్యాన్సర్ వచ్చిందని భయపడలేదు. ధైర్యంగా ఎదురు నిలబడి.. పోరాడింది. క్యాన్సర్‌ని జయించింది. అయితే […]
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెనువెంటనే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీనియర్ నటి అనన్య ఛటర్జీ కన్నుమూశారు. నివేదికల ప్రకారం, అనన్య ఛటర్జీ కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతోంది. దీంతో ఆసుపత్రిలో చేరిన ఆమె శుక్రవారం(ఆగస్టు 26) తుదిశ్వాస విడిచింది. ఛటర్జీ కుమారుడు దేబంజన్ కూడా నటుడే. ‘జగత్ జననీ మా సరదా’లో స్వామి వివేకానందను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అనన్య ఛటర్జీ ఆకస్మిక మరణవార్త బెంగాలీ సినీ ఇండస్ట్రీతో పాటు ఎంతోమంది అభిమానులను […]
Sharmili Ahmed: ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి షర్మిలి అహ్మద్.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 75 ఏళ్ళు. కాగా నటి షర్మిలి మరణించిన వార్తను యాక్టర్స్ ఈక్విటీ ప్రెసిడెంట్ అహ్సన్ హబీబ్ నసిమ్ ధృవీకరించారు. వివరాల్లోకి వెళ్తే.. కొన్నిరోజుల క్రితం షర్మిలి అహ్మద్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆమె ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు మరణించినట్లు […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శకుల, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంటుంది. ఒక్క వారంలోనే ఇద్దరు హీరోయిన్లు చనిపోవడం ఎంతో విషాదం మిగిల్చింది. ప్రముఖ నటి పల్లబిడే అనుమానస్పద రీతిలో చనిపోవడంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా ఆమె తన ఫ్రెండ్ షాగ్నిక్ చక్రవర్తితో కలిసి కోల్ కతాలోని ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. […]