కాళ్లలో ఏదో స్ప్రింగ్ ఉన్నట్లు.. చేయి పట్టి ఎవరో గట్టిగా లాగినట్లు.. గాల్లోకి పక్షిలా ఎగిరి.. అద్భుతమైన కాదు.. కాదు.. అత్యాద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు రంజీ ప్లేయర్. ఇలాంటి క్యాచ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. వీడియోను కనీసం పదిసార్లయినా.. రివైండ్ చేసి చూడాలనిపించే క్యాచ్ అది. అసలు మనిషన్నవాడు ఎవడైనా ఇలాంటి క్యాచ్ అందుకుంటాడా అనే అనుమానం కలగక మానదు ఆ క్యాచ్ చూస్తే.. నిజంగానే మ్యాచ్‌లో ఆ క్యాచ్ అందుకున్నాడా.. లేక గ్రాఫిక్స్ ఏమైనా […]