వాళ్లిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈ మధ్యే ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే.. హనీమూన్ లో అసలు నిజం బయటపడి కాపురం నిట్ట నిలువునా కూలిపోయింది. అసలేం జరిగిందంటే?