ప్రేమలో ఉన్నప్పుడు అమ్మా, నాన్న గుర్తుకు రారు. ప్రేమించిన వారు మోసం చేశారని చనిపోవాలనుకున్నప్పుడూ అమ్మా, నాన్న గుర్తుకు రారు. వాళ్ళేం పాపం చేశారని వారికింత పెద్ద శిక్ష విధిస్తున్నారు. తమ బిడ్డలు ఏ తప్పూ చేయరన్న నమ్మకంతో రోజూ గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతారు. ఎదురింటి వాళ్లకీ, పక్కింటి వాళ్ళకీ.. మా అమ్మాయి/అబ్బాయి చాలా పద్ధతి అని చెప్పుకుని మురిసిపోతుంటారు. కానీ చేసే పనులు మాత్రం తలదించుకునేలా ఉంటాయి. ప్రేమిస్తే ఇంట్లో అమ్మా, నాన్నలని […]
ప్రేమిస్తున్నానని చెప్పులు అరిగేలా తిరిగాడు. నువ్వంటే ప్రాణం, నువ్వు లేకుండా నేను లేనంటూ ఎన్నో సినిమా డైలాగ్ లు కొట్టాడు. చివరికి మనోడి మామ మాటలకు బలైన యువతి అతని ప్రేమలో పడిపోయింది. ఇక కొన్నాళ్ల తర్వాత ఇద్దరు సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగాడు. ఇక ఇంతటితో ఆగాడా అంటే అదీ లేదు. ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారరీక కోరికలు తీర్చుకున్న ప్రియుడు చివరికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ షాక్ నుంచి […]
మగవాళ్ళు ఎవరైనా తమకి అందమైన అమ్మాయి భార్యగా రావాలి అని కలలు కంటారు. ఆ కలలోనే చాల మంది ఉంటూ ఉంటారు. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. కానీ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో ఆసిఫ్ అనే వ్యక్తికి మాత్రం భార్య మరీ అందంగా ఉండటం నచ్చలేదు. దానికి తోడు.., ఆమె ఇంకా అందంగా రెడీ అవ్వడం అస్సలు నచ్చలేదు. దీంతో.., అర్ధాంగిపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు. చివరికి ఆ అనుమానం […]
తన పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ను సస్పెండ్ చేయాలని మంత్రి కేటీఆర్ సంబంధింత అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం అధికారులు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. జూలై 24 మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గోపు గంగాధర్ […]