తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సంఘటనలు వివాదాస్పదంగానే మిగిలిపోతుంటాయి. అందులో ఒకటిి అదే బాలకృష్ణ-నిర్మాత బెల్లంకొండ సురేష్ కాల్పుల ఘటన. 2004లో నందమూరి బాలకృష్ణ- నిర్మాత బెల్లకొండ సురేష్ కాంబోలో లక్ష్మి నరసింహ అనే సినిమా వచ్చింది. బాలకృష్ణతో బేటీ అయిన సమయంలో బెల్లకొండ సురేష్‌పై కాల్పులు జరిగాయి.. దీనిపై...
ఇండస్ట్రీలో ఒక కుటుంబం నుంచి ఒక హీరో క్లిక్ అయిన తర్వాత అదే కుటుంబం నుంచి మిగతా హీరోలు రావడమనేది సహజం. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా అన్నయ్య లేదా తమ్ముడు క్లిక్ అయితే ఆ రంగంలోకి తోడబుట్టిన వాళ్ళని లాగేయడం అనేది మామూలే. చిరంజీవి పవన్, నాగబాబులని సపోర్ట్ చేసినట్టు.. విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండను ప్రోత్సహించినట్టు.. తమలానే తమ్మ వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే […]
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో బాలకృష్ణ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన నటుడు యన్టీఆర్. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యన్టీఆర్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా మారారు. ఈ చిత్రంతో యన్టీఆర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పెద్దగా హిట్ కాలేదు. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో యన్టీఆర్ […]
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన చిత్రాలను బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘చత్రపతి’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రం బాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ పెన్ స్టూడియోస్ రూపొందిస్తుంది. ఈ మూవీ నిర్మాత ధవల్ జయంతీలాల్. ఈ మూవీ గురించి హీరో బెల్లంకొండ […]
తెలుగు సినీహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ లపై ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫైనాన్సియర్ వి.ఎస్.శ్రవణ్ కుమార్ ఛీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2018-19 మధ్యకాలంలో తన దగ్గర రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. ఇవ్వాల్సిన అప్పును కట్టాల్సిందిగా అడిగితే స్పందించకపోగా బెదిరిస్తున్నారని ఫైనాన్సియర్ శ్రవణ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ఈ విషయం పై బెల్లంకొండ సురేష్ స్పందించినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘నన్ను […]
అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్ అదృష్టం పరిక్షించుకోనున్న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అతని తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు నమోదైంది. వీఎల్ శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఫైనాన్షియర్ ఫిర్యాదు ప్రకారం.. 2018-2019 మధ్యలో ఓ సినిమా ప్రొడక్షన్ కోసం బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ అతని […]