తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సంఘటనలు వివాదాస్పదంగానే మిగిలిపోతుంటాయి. అందులో ఒకటిి అదే బాలకృష్ణ-నిర్మాత బెల్లంకొండ సురేష్ కాల్పుల ఘటన. 2004లో నందమూరి బాలకృష్ణ- నిర్మాత బెల్లకొండ సురేష్ కాంబోలో లక్ష్మి నరసింహ అనే సినిమా వచ్చింది. బాలకృష్ణతో బేటీ అయిన సమయంలో బెల్లకొండ సురేష్‌పై కాల్పులు జరిగాయి.. దీనిపై...
ముఖానికి రంగు వేసుకుని వెండితెరపై వెలిగిపోవాలని, తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని చాలా మందికి ఉంటుంది. కానీ అందులో కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ఇక ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో ఇండస్ట్రీకి కొత్తకొత్త నటులు వస్తూనే ఉంటారు. అన్ని సంవత్సరాల్లాగే ఈ ఏడాది కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా మంది యువ నటీ, నటులు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరి వారు ఎవరు? తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచారా? లేదా? అన్న […]
ఇటీవల స్టార్ హీరో, హీరోయిన్ల కూతుళ్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు స్టార్ నటుల వారసురాళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది మందిమాత్రమే సక్సెస్ అందుకున్నారు. తెలుగులో అలనాటి అందాల తార, బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ కూతురు అవంతిక దుస్సాని ‘నేను స్టూడెంట్ సార్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన మేనే ప్యార్ కియా చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ […]
తెలుగు ఇండస్ట్రీలో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ చిత్రంతో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గణేష్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రం 5వ తేదీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఈ సందర్భంగా […]
తెలుగు ఇండస్ట్రీలో నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్న లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ విలేఖర్లతో ముచ్చటిస్తూ పలు […]
డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి సూపర్ సక్సెస్ చిత్రాలను అందించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం నుంచి ‘స్వాతిముత్యం’ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వర్ష బొల్లమ్మ నటిస్తోంది. లక్ష్మణ్ కె. కృష్ణ స్వాతిముత్యంతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. దసరా కానుగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల […]
ఇండస్ట్రీలో ఒక కుటుంబం నుంచి ఒక హీరో క్లిక్ అయిన తర్వాత అదే కుటుంబం నుంచి మిగతా హీరోలు రావడమనేది సహజం. సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా అన్నయ్య లేదా తమ్ముడు క్లిక్ అయితే ఆ రంగంలోకి తోడబుట్టిన వాళ్ళని లాగేయడం అనేది మామూలే. చిరంజీవి పవన్, నాగబాబులని సపోర్ట్ చేసినట్టు.. విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండను ప్రోత్సహించినట్టు.. తమలానే తమ్మ వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే […]