పిల్లల మీద తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు అవ్వాతాతలు. తమ వయసును మర్చిపోయి.. మనవళ్లు, మనవరాళ్లతో కలిసి బాల్యంలోకి తిరిగి వెళ్తారు. వారితో ఆడుకుంటూ.. ఆనందంగా గడుపుతారు. ఇక చిన్నారులకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు. సమస్య పరిష్కారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధ పడతారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది భక్తులు గాయాలపాలయ్యారు. గాయాలైన భక్తుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దైవ దర్శనానికి వెళ్తుండగా ఇలాంటి ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రమాదం సంభవించింది. బెళగావి జిల్లా హులుకుంట […]
ఈ రోజుల్లో కొందరు పెళ్లైన వ్యక్తులు పరాయి సుఖం కోసం కట్టుకున్న వాళ్లకి పంగనామాలు పెడుతున్నారు. క్షణిక సుఖం కోసం వెంపర్లాడుతూ చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి తమ్ముడి భార్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. ఇక ఇంతటితో ఆగకుండా సమయం దొరికినప్పుడల్లా మరదలితో ఎంజాయ్ చేస్తూ చివరికి తమ్ముడి చేతులో హతమయ్యాడు. తాజాగా బెంగుళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కర్ణాటక బెళగావి […]
ప్రభుత్వం నిషేధించినా కూడా కొన్ని వస్తువుల అమ్మకాలు దేశంలో యథేశ్చగా సాగుతున్నాయి. అలాంటి వాటిలో గాలిపటం ఎగరేయటానికి వాడే చైనా మాంజా ఒకటి. ఈ చైనా మాంజా అత్యంత ప్రమాదకరమని భావించిన ప్రభుత్వం ఎప్పుడో దీన్ని బ్యాన్ చేసింది. అయినప్పటికి అమ్మకాలు మాత్రం ఆగటం లేదు. జనం కూడా దాన్నుంచి ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ చైనా మాంజా కారణంగా చాలా జంతువులు, పక్షలు.. అంతెందుకు మనుషులే ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. తాజాగా, ఓ బాలుడు […]
సంసారం అనేది ఓ చదరంగం లాంటిది. ఇందులో కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. అయితే కొందరు భార్యాభర్తల మధ్య చిన్నగొడవలు సహజమే. అయితే కొందరు దంపతులు నిత్యం గొడవలు పడుతూ సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ గొడవల్లో భార్యభర్తల్లో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ దంపతుల మధ్య జరిగిన గొడవ..కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భర్త ఆత్మహత్య చేసుకోగా.. ఆ మనస్తాపంతో చిన్నారిని చంపి.. భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ […]
కర్ణాటకలోని బెలగావిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె ఒంటిపై సిగరెట్‌తో కాల్చిన గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతుర్ని అత్యాచారం చేసి చంపారని తల్లిదండ్రులు అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, బెలగావి జిల్లాలోని బైలహూంగలకు చెందిన 19 ఏళ్ల తబస్సూన్ సవదత్తి బెంగళూరులోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తోంది. అక్టోబర్ 11న బెంగళూరునుంచి ఇంటికి వస్తున్నట్లు తల్లిదండ్రులకు బస్టాండ్‌లో దిగిన సెల్ఫీ ఫొటో పంపింది. అదే […]
ఆమెకు పెళ్లై ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్తతో పాటు ఆమె కాపురం కొంత కాలం పాటు సంతోషంగా గడిచింది. ఉన్నట్టుండి ఈ మహిళ సంసారంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఎంతో గొప్పగా ఊహించుకున్న ఆమె జీవితం ఒక్కసారిగా ఊహించని ములుపు తిరిగి పిల్లలతో పాటు తానూ శవంలా దర్శనమిచ్చింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణి పరిధిలోని కోహెళ్లి […]
తమ ప్రేమను అంగీకరించడంలేదని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ఈ దారుణంలో తల్లి కూడా పాలుపంచుకుంది. భర్త అని చూడకుండా భార్యా.. తండ్రి అని చూడకుండా కూతురు.. ప్రియుడితో కలిసి అతడిని హత్య చేశారు. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో వారు కటకటలపాలైయ్యారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. దృశ్యం సినిమాను పది సార్లు చూసి ఈ హత్యకు ప్లాన్ వేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ […]
సోషల్ మీడియాలో పరిచయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు చాలానే చూశాం. స్మార్ట్ ఫోన్లు వాడకం ఎక్కువయ్యాక.. సోషల్ మీడియాలో పరిచయాల కంటే ప్రేమ ముసుగులో మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి. చాటింగ్, మీటింగ్, డేటింగ్ అంటూ లక్షలు, కొందరైతే కోట్లు కూడా కొట్టేస్తున్నారు. ఎన్నిచోట్ల ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్నా.. ఎంత మంది మోసపోతున్నారు అని తెలుస్తున్నా.. ప్రజల్లో మార్పు రావడం లేదు. తాజాగా వెలుగు చూసిన ఓ ఫేస్ బుక్ మోసం మరోసారి ప్రజలను అలర్ట్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. […]
కర్నాటకలోని బెళగావి కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హార్టికల్చర్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రాజకుమార టాకళె నా భర్తే అని, గతంలో మాకు పెళ్లి కూడా జరిగిందని అంటోంది నవ్య శ్రీ. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తానెవరో తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, దానికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయని నవ్యశ్రీ గతంలోనే అనేక సార్లు పెదవి విప్పింది. ఇక […]