ఆ చిన్నారులు ఈ భూమ్మీదకు వచ్చి పట్టుమని పది రోజులు కూడా కావడం లేదు. ఇంకా కళ్లు కూడా సరిగా తెరవలేదు. ఆకలేస్తే.. అమ్మ పాలు తాగడం.. నిద్ర పోవడం ప్రస్తుతం ఇదే వారి దినచర్య. తల్లి పక్కలో వెచ్చగా నిద్రపోతూ గడపాల్సిన ఆ చిన్నారులు నీటి సంపులో శవాలై కనిపించారు. రోజుల పసిగుడ్డు అనే కనికరం లేకుండా ఇంత దారుణానికి పాల్పడింది ఎవరు అంటే కన్నతల్లి.. మరి ఆ తల్లి కసాయిగా ఎందుకు మారింది అంటే..
ప్రమాదాలు ఎప్పుడు ఏ సమయంలో.. ఎటువైపు నుంచి వస్తాయో తెలీదు. ఇక అక్కడ ప్రమాదం జరగబోతుంది.. అని తెలిస్తే! మనం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. పరుగులు పెడుతూ.. మన ప్రాణాలు దక్కించుకోవాలని చూస్తాం. తమ ప్రాణాలను దక్కించుకోవాలని ప్రయాణికులు పరుగులు తీసిన సంఘటన తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఒక్కసారిగా MMTS రైళ్లో నుంచి భారీ శబ్దాలు రావడంతో.. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇండియన్ […]
నిత్యం వందలాది మంది రోగులతో కిక్కిరిసి ఉండే ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఎంతటి భయంకర పరిస్థితులు తలెత్తుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోగులు, వారి కోసం వచ్చినవారు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణభయంతో బిక్కచచ్చిపోతారు. ఇదే సంఘటన హైదరాబాద్ బేగంపేట మెడికవర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి ఆరో అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి […]
నాన్న.. నాకు లేకున్నా సరే నా పిల్లలకు ఇవ్వాలనుకుంటాడు. రెక్కలు ముక్కులు చేసుకుని కన్న పిల్లల కోసం అన్ని త్యాగం చేస్తాడు. తను పస్తులుండి పిల్లల కడుపునింపుతాడు. పుట్టినప్పటి నుంచి పెద్దవారై పెళ్లిళ్లు చేసుకున్నా కూడా కొడుకుల, కూతుళ్ల కోసమే ఆ తండ్రి పరితపిస్తుంటాడు. అలాంటి తల్లిదండ్రులను కొందరు కొడుకులు ఆస్తి, అంతస్తుల కోసం చంపడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు కన్న తండ్రిని కొడవలితో తెగ నరికి దారుణంగా హత్య […]