రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీ ప్రాంతాల్లో యాచకులు భిక్షాటన చేసుకుంటారు. డబ్బులు ఇవ్వనిదే వదిలి పెట్టరు. కొన్నిసార్లు వారిపై జాలి కలిగి కొంత మంది డబ్బులిస్తుంటారు. ఎయిర్ పోర్టులో కూడా మనం వీరిని చూడలేం. అయితే..
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బెగ్గర్స్ కనబడితే అసహ్యించుకుంటాం. చిరాకు పడతాం. ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని తిట్టుకుంటాం. వీళ్లకు ఎవరో ఒకరు పని ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది అని అనుకుని వెళ్ళిపోతాం. కానీ ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా కొంతమంది డబ్బులు ఇస్తారు కానీ వారి బతుకులు మాత్రం మారవు. కానీ ఒక వ్యక్తి మాత్రం అడ్వాన్స్డ్ గా ఆలోచించారు. ప్రభుత్వాలు చేయనటువంటి పని చేసి యాచకుల జీవితాలను నిలబెడుతున్నారు. అలా అని అతని దగ్గర వేల కోట్ల ఆస్తులు లేవు. ఉన్నది ఒకటే మెదడు. ఆ తెలివితో అతను యాచకుల జీవితాలను మారుస్తున్నారు.
అమ్మాయికి పెళ్లి సంబంధం అంటే అటు ఏడు తరాలు.. ఇటు తరాలు చూడాలి అంటారు పెద్దలు. అయితే నేటి కాలంలో సంబంధాలు మ్యాట్రిమెని సైట్లు కుదుర్చుతున్నాయి. దాంతో మనం చేసుకోబోయే వారు మంచివారో మోసగాళ్లో అర్థం చేసుకోవడం కష్టం. తాజాగా ఓ మహిళ ఈ తరహా మోసానికి గురైంది. ఆ వివరాలు..
దానం చేయడానికి గొప్ప మనసు ఉండాలి అంటారు. అలాంటి మనసే ఈ బిచ్చగాడికి ఉంది. మనుషులు ఆపదలో ఉంటే తట్టుకోలేడు. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో డబ్బులు దానంగా ఇస్తూ వస్తున్నాడు. అతడి కథ ఏంటంటే..!
బిచ్చగాళ్ల దగ్గర భారీగా నగదు ఉంటుందని.. వారికి లక్షల్లో విలువైన ఆస్తులు ఉంటాయని ఇప్పటికే అనేక వార్తలు చదివాం. ఇక కొందరు బిచ్చగాళ్లు.. ఆలయాలకు భారీగా నగదు విరాళంగా ఇచ్చిన సంఘటనలు కూడా చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త ఇందుకు భిన్నం. ఆ వ్యక్తికి సుమారు ఐదు కోట్ల విలువైన అంతస్తు ఉంది. దాని ద్వారా నెలకు 1.27 లక్షల రూపాయల ఆదాయం అద్దెల రూపంలో లభిస్తుంది. అయినా సరే ఆ డబ్బులు ఖర్చులకు […]
‘బిచ్చగాడు’ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. చిన్న సినిమాగా వచ్చి..అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకు ఆ సినిమా కథే ప్రధాన కారణం. ఆ మూవీలో ధనవంతుడైన హీరో.. తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడిగా మారి భిక్షాటన చేసేవాడు. అయితే అతడు ఏ రోజు వచ్చిన సంపాదనను ఆరోజు.. తన ఖర్చులు పోను..హుండిలో వేసేవాడు. అలా కొన్ని నెలల పాటు జీవితాన్ని గడిపాడు. అచ్చం అలానే తాజాగా ఓ వృద్ధుడు కూడా పెద్ద మనసు చాటుకున్నాడు. తాను […]
రోడ్డు మీదకు కాలు పెట్టామంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్, కాస్త రద్దీగా ఉండే ప్రాంతంలో.. ముఖం దీనంగా పెట్టుకుని.. పాపం తిండి తినక ఎన్ని రోజులయ్యిందో అనిపించేలా ఉండి.. మట్టికొట్టుకుపోయిన బట్టలు.. గడ్డిలా రేగిన జుట్టుతో కనిపించే భిక్షగాళ్లను చూడగానే.. జాలి అనిపించి.. రూపాయో.. రెండు రూపాయలో దానం చేస్తాం. కానీ మన దగ్గర దానం పొందిన వ్యక్తి.. మరీ అంత పేదవాడు కాదు.. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేని వారని మనం కనీసం ఊహించలేం కూడా. […]
డబ్బు కోసం ఈ మద్య మనిషి దేనికైనా సిద్దపడుతున్నాడు. తన స్వార్థం కోసం మాత్రమే ఆలోచించే ఈ కాలంలో కొంత మంది మాత్రం దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదవారికి దాన ధర్మాలు చేస్తూ పదిమందిలో షెభాష్ అనిపించుకుంటున్నారు. సాధారణంగా దేవాలయాల వద్ద ఎంతో మంది యాచకులను చూస్తుంటాం. వారి దీనమైన పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికీ జాలేస్తుంది.. తమకు తోచినంత దానం చేస్తూ ఉంటారు. ఈ మద్య కొంత మంది యాచకులు […]
రోడ్డు పక్కన, గుడి ముందు కూర్చుని.. దీనంగా ముఖం పెట్టి.. బాబు ధర్మం అనే వారి ముఖం చూడగానే.. పాపం ఎన్ని రోజులు అయ్యిందో వీరు భోజనం చేసి పాపం అని జాలిపడి తోచిన కాడికి దానం చేసేవారు ఎందరో ఉన్నారు. ఇలా భిక్షాటన చేసే వారిలో వికలాంగులు, వృద్ధులు, చిన్నారులే కాక.. యుక్తవయసులో ఉండి.. ఏ వైకల్యం లేని వారు కూడా ఉంటారు. ఏమైనా పని చేసుకుని బతకొచ్చు కదా అని చెప్పినా వారు వినరు, […]
ఈ మద్య కాలంలో కొంతమంది డబ్బు కోసం ఏ నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. డబ్బు కోసం బంధాలు, అనుబంధాలను కూడా లెక్కచేయడం లేదు. కొంతమంది సంపాదించింది ఖర్చు పెట్టకుండా పిసినారిలా వ్యవహరిస్తుంటారు. మరికొంత మంది అప్పు చేసి మరీ ఖర్చు చేస్తుంటారు. మరికొంత మంది తమ వద్ద ఉన్నదాంట్లో పేదలకు దాన, దర్మాలు చేస్తుంటారు. ఓ వ్యక్తి తన దగ్గర డబ్బులు లేకపోయినా భిక్షాటన చేసి ఓ ప్రభుత్వ పాఠశాల కోసం లక్షల్లో విరాళం ఇచ్చాడు.. ఈ […]