తెలుగు ఇండస్ట్రీలో నటి, నిర్మాత, హోస్ట్ గా మంచు లక్ష్మీ ప్రసన్న తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. మంచు మోహన్ బాబు నట వారసురాలిగా ‘అనగనగా ధీరుడు’మూవీతో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటించడమే కాదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘టీసీ కండ్లెర్’ అనే సంస్థ ప్రతి ఏడాదీ ప్రకటించే 100 మోస్ట్ బ్యూటీఫుల్ ఫేసెస్ గ్లోబల్ లిస్టులో, 2022లో భాగంగా మంచులక్ష్మి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా మంచులక్ష్మి […]
ఆస్ట్రేలియాలో అతి పొడవైన సాలెగూళ్ల దుప్పటి ఒకటి వెలుగు చూసింది. అది ఎలా వచ్చిందో తెలుసా!? వరదల వల్ల. ఇటీవల భారీ వరదలు సంభవించాయి. వరదల నుంచి తప్పించుకోవడానికి సాలీళ్లు పొడవైన గూళ్లను అల్లుకున్నాయి. వాటిని రక్షణ కవచాళ్లా ఉపయోగించుకున్నాయి సాలీళ్లు. వరదలు వచ్చినా కొట్టుకుపోకుండా ఉండేందుకు బెలూన్ల మాదిరిగా గూళ్లను అల్లుకున్నాయి. సాలెగూళ్లతో చెట్లు, కంచెలు అన్నీ కప్పుకుపోయాయి. అయితే, విక్టోరియా గిప్స్‌లాండ్ ప్రాంతంలో వరదలతో దుప్పటిలా పరుచుకున్న పాలెగూళ్లు బయటపడ్డాయి. వాటి సాయంతో లక్షల […]
హెల్త్ ఇన్సూరెన్స్, హోం ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఫోన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వినే ఉంటాం. కానీ కొత్తగా ఇప్పుడు ఓ అందమైన యువతి అందులోనూ ఆస్ట్రేలియాకు చెందిన మిస్ వరల్డ్ సారా తన కాళ్లకు ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 7 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఆస్ట్రేలియాలోని బుండాబర్గ్‌లో జన్మించిన 22 ఏళ్ల సారా 2019లో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకుంది. అందాల పోటీల్లో తనకు లభించిన గుర్తింపునకు తన […]
వెనిస్ ఇటలీ దేశంలో ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరంగా ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో, ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం చివరి వరకు ఇది కళలకు కేంద్రంగా వర్ధిల్లింది. అయితే అంత అందమైన నగరమూ […]
పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ […]