మన నిత్య జీవితంలో అనేక ఘటనలను చూస్తుంటాము. అయితే అందులో కొన్ని అద్బుతంగా ఉంటాయి. మరి.. ముఖ్యంగా ఆధ్యాత్మికత కు సంబంధించిన కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. గుడి చుట్టు ఆవు తిరగడం. శివుడి విగ్రం చుట్టూ పాములు ఉండటం, కోతి దేవుడికి హారతి ఇవ్వడం ఇలాంటి ఘటనలు అనేకం మనం చూస్తుంటాము. కొందరు వీటిని కొట్టి పారేసిన.. మరికొందరు మాత్రం దైవ శక్తిగా భావిస్తుంటారు. ప్రతి జీవిలో దైవ భక్తి ఉందనటానికి నిదర్శనం.. ఇలాంటి […]
కొన్ని కొన్ని వీడియోలు చూడటానికి కామెడీ గా అనిపించినా.. అందులో చాలా అర్ధం దాగి ఉంటుంది. సరిగ్గా చూసి ఆలోచిస్తే… ఆ ఘటనకు గల కారణాలను తెలుసుకోగలం. ఓ సూపర్ మార్కెట్ లోకి ఎలుగు బంటి ఒకటి దూరింది. అక్కడ కొన్ని తినుబండారలను తీసుకుని తిని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవుల్లో ఆహారం దొరకకపోవడంతో వల్లనే వన్యప్రాణులు మనుషుల ఉండే ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. మానవుడు తన […]
Bear: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. జీడి మామిడి తోటల్లో మాటు వేసి, జనంపై దాడులు చేస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఏడుగురు తీవ్రగాయాల పాలవ్వగా.. ఒకరు మృత్యువాతపడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలో మొత్తం 6గురి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరుకు చెందిన సిర్ల నర్సింహమూర్తి జీడితోటలో సిర్ల చలపతి, తామాడ షణ్ముఖరావు […]
Viral Video: పిల్ల ఎలుగు బంటి ప్రాణాల్ని కాపాడ్డానికి ఓ తల్లి ఎలుగు బంటి తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. పిల్లపై దాడి చేయటానికి వస్తున్న మగ ఎలుగు బంటిపై తిరగబడింది. దాని దాడిలో తీవ్రంగా గాయపడింది. అయినా వదల్లేదు.. తర్వాత ఏం జరిగింది?.. తల్లి ఎలుగు బంటి బలమైన మగ ఎలుగు బంటితో పోరులో గెలిచిందా?.. తన పిల్లను కాపాడుకోగలిగిందా?.. లేక ఓటమిపాలై పిల్లను కోల్పోయిందా?.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ […]
Bear: దైవ దర్శనానికి వెళ్లిన ఆ భార్యాభర్తల జంటకు ఎలుగుబంటి రూపంలో మృత్యువు ఎదురైంది. ఆ జంటపై దాడిచేసిన ఎలుగు బంటి ఇద్దర్నీ చంపి తింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పన్నా జిల్లాలోని రాణిగంజ్‌కు చెందిన ముఖేష్ ఠాకూర్(50), ఇందిరా ఠాకూర్(45) దైవ దర్శనం కోసం ఆదివారం ఖెర్‌మయ్‌లోని గుడికి వెళ్లారు. గుడి అడవికి అతి దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో గుడికి వెళుతున్న ఆ […]
కొందరు స్కూల్ విద్యార్థులు స్కూల్ బస్సులో హల్చల్ చేశారు. ఏకంగా స్కూల్ బస్సులోనే బీర్ సీసాలు చేతబట్టి కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీనిని గమనించిన కొందరు తోటి విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని చెంగల్ పట్టులోని ఓ స్కూల్ విద్యార్థినిలు రోజులాగే స్కూలు బస్సులో బయలుదేరారు. కానీ […]