యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ పేరు చెప్పగానే.. అరేరే మంచి కుర్రాడే గానీ సరిగా టీంలో ఛాన్సులే రావట్లేదు అని చాలామంది అభిమానులు అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడో మూడేళ్ల క్రితమే వన్డే, రెండేళ్ల క్రితం టెస్టు జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత నుంచి వస్తూపోతూ ఉన్నాడే తప్పించి స్థిరంగా ఉండలేకపోతున్నాడు. దీంతో మనోడిలో కసి బాగా పెరిగినట్లుంది. అందుకే ఐపీఎల్ లోనూ నిలకడైన ప్రదర్శన చేస్తూ వచ్చాడు. దీంతో త్వరలో జరగబోయే కివీస్, బంగ్లాదేశ్ సిరీస్ […]
136 కోట్ల మందికి పైగా ఉండే భారతదేశంలో.. ఓ క్రికెట్ మ్యాచ్ కి కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయ మార్గం ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు గంగూలీ సారధ్యంలోని బీసీసీఐ ఈ విషయంలో కొత్త అడుగులు వేసింది. సీనియర్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ లో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అలాగే ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ల సీరిస్ తలపడే సమయంలో.. […]
క్రికెట్ లో ధనా ధన్ లీగ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చేది ఐపీఎల్ మాత్రమే. కానీ.., ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడింది. జట్లలో కొంత మంది ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.., ఐపీఎల్ వాయిదా తరువాత విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకి చేర్చే బాధ్యత కూడా బీసీసీఐ తీసుకుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెటర్స్ తమ స్వస్థాలను చేరుకున్నారు. కానీ.., ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాత్రం […]
స్పోర్ట్స్ డెస్క్- కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తోంది. ఐతే కరోనా ముషుల మీదే కాదు క్రికెట్ పైనా కాటు వేస్తోంది. కొవిడ్ సమయంలో క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ కరోనా కాటుకు బలైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన చాలా మంది ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ సమీక్షించిన బీసీసీఐ వెంటనే అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని […]