ప్రభుత్వం నడిపించే బీసీ, ఎస్సీ, గురుకుల వసతి గృహల్లో ఉంటూ ఎంతో మంది పేద విద్యార్ధులు చదువుకుంటుంటారు. అయితే కొన్ని వసతి గృహల నిర్వహకులు విద్యార్థుల పట్ల ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని ఓ బీసీ వసతి గృహంలో మధ్యాహ్నం 12 గంటలు అయినా కూడా టిఫిన్ పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అల్లాడిపోయారు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత ప్రచారం చేసినా.. జనాల్లో మార్పు రావడం లేదు. ఒకప్పుడు మద్యం సేవించడాన్ని పాపంగా చూస్తే.. ఇప్పుడది ఫ్యాషన్‌గా మారింది. తాగనివారు.. దేనికి పనికిరాని వారు అనే ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల ఆడ, మగా అనే తేడా లేకుండా మందు తాగుతున్నారు. ఇక ప్రభుత్వాలు మైనర్లకు మందు అమ్మకూడదని చెప్పినప్పటికి చాలా చోట్ల ఆ నియమాన్ని పాటించడం లేదు. ఫలితం.. టీనేజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచే మద్యపానానికి అలవాటు పడుతున్నారు. […]