సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత సెలబ్రెటీలకు ఇన్‌స్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్ రావడం.. అది చూసి ఫ్యాన్స్ గొప్పగా పొంగిపోవడం చూస్తున్నాం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.. అలా అని ఆమె సినీ తారనో, గొప్ప మోడల్ కూడా కాదు. ఓ ఐపీఎస్ ఆఫీసర్.. అందరూ ఆమెను లేడీ సింగం అని పిలుస్తుంటారు. ఆమె పేరే అంకిత శర్మ ఐపీఎస్. ఆ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. ఓర్పు, […]