ప్రభుత్వం నడిపించే బీసీ, ఎస్సీ, గురుకుల వసతి గృహల్లో ఉంటూ ఎంతో మంది పేద విద్యార్ధులు చదువుకుంటుంటారు. అయితే కొన్ని వసతి గృహల నిర్వహకులు విద్యార్థుల పట్ల ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని ఓ బీసీ వసతి గృహంలో మధ్యాహ్నం 12 గంటలు అయినా కూడా టిఫిన్ పెట్టకపోవడంతో విద్యార్థులు ఆకలితో అల్లాడిపోయారు.
ఇతగాడి పేరు రాథోడ్ శంకర్ నాయక్. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పరిధిలోని నంద్యానాయక్ తండా గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సర్పంచ్ గా గ్రామంలోని ప్రజలకు మంచి చేయాల్సిన ఈ దుర్మార్గుడు పాడు పనులకు శ్రీకారం చుట్టాడు. తన ఇంటి పక్కనే ఉన్న ఓ యువతి (21) పై సర్పంచ్ శంకర్ నాయక్ కన్నేశాడు. తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కానీ ఈ దుర్మార్గుడు ఆ యువతితో కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. అయితే దసరా […]
ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. బతుకు దెరువు కోసం ఉన్న ఊరిని కాదని నగరానికి వచ్చి చిన్నా చితక పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. దీంతో వీరి జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలో ఆ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుని భర్తకు, పిల్లలకు తీరని అన్యాయం చేసి వెళ్లిపోయింది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా రావులపల్లి మండలం మందనపల్లి. […]
వీరికి పెళ్లై చాలా ఏళ్లే అవుతుంది. కష్టాన్ని నమ్ముకుని ఉన్నాళ్లు తిని, లేనాళ్లు పస్తులున్నారు. జీవితంలో గొప్పగా స్థిరపడాలన్న కోరిక లేదు, ఆస్తులు పొగు చేయాలన్న ఆశ అంతకన్నా లేదు. ఇలా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆనందంగా బతికిన ఈ దంపతులు ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి కన్న పిల్లలకు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. తాజాగా వికారాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా […]
వివాహేతర సంబంధాలకు బలైన కొందరు మహిళలు కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను సైతం లెక్కచేయడం లేదు. ప్రియుడి మైకంలో పడి చివరికి ఎంతటికైన తెగిస్తున్నారు. ఇలా ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని అతని స్నేహితుడితో లేచిపోయింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన గుడాల రాజు, చంద్రిక (పేర్లు మార్చాం) ఇద్దరు భార్యభర్తలు. వీరికి గతంలో పెళ్లై […]