సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి కొందరు దంపతులు దారుణాలకు తెగబడుతున్నారు. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ కనిపెంచిన పిల్లలను అనాధలను చేసి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అసలేం జరిగిందంటే?
ఉన్నత చదువుల కోసమని ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెడుతున్న ఎంతో మంది తెలుగు విద్యార్థులు అకాల మరణాలకు గురౌతున్నారు. కన్నవారిని కన్నీళ్ల కడలిలో ముంచెత్తుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరూ, గన్ కాల్పుల్లో మరొకరు మృత్యువాత పడిన సంగతి విదితమే. తాజాగా మరో విద్యార్థి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలాడు.
ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. వృద్ధాప్యంలో రావాల్సిన హృద్యోగ సమస్యలు, చిన్న తనంలోనే వెంటాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నటుడు తారకరత్నతో మొదలైన ఈ పరంపరకు బ్రేకులు పడటం లేదు. తాజాగా మరొకరు గుండెపోటుతో మరణించారు.
ఈ మధ్యకాలంలో చాలామంది మనుషుల్లో ఆత్మవిశ్వాసం అనేది కనుమరుగై పోతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మానసికంగా కుంగిపోతుంటారు. అంతేకాక సమస్యల ఎదుర్కొనే ధైర్యం చేయకుండా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు.
డబ్బు కోసం కొందరు దుండగులు ఎంతకైన తెగిస్తున్నారు. చివరికి కన్న వాళ్లను సైతం హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. పింఛన్ డబ్బుల కోసం కొందరు దుండగులు ఏకంగా 70 ఏళ్ల వృద్దురాలిని కొట్టి చంపారు. అనంతరం ఆమె వద్ద ఉన్న పింఛన్ డబ్బులు తీసుకుని కనిపించకుండా పరారయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా […]
కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవకు ఓ కుర్రాడు ఏకంగా బాబాయ్ చెవి కొరికాడు. గుర్తులు ఉండేలా కొరికితే పర్లేదు… ఏకంగా చెవి ఊడిపోయేలా కొరికాడు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని బాపట్ల జిల్లాలోని కొల్లూరులో ఓ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ చినిగి చినిగి గాలి వానలా మారింది. అయితే ఓ కుమారుడికి తల్లికి మధ్య గొడవ […]
వేప చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వేప అనేది 4000 సంవత్సరాలకు పైగా భారతదేశంలో వాడబడుతున్న ఒక ఔషధ మూలిక. వేప చెట్టు యొక్క అన్ని భాగాలు వివిధ రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి, వేప కూడా అరిష్ట అనగా “అనారోగ్యం యొక్క ఉపశమనం” అనే సంస్కృత పేరుతో పిలువబడుతుంది. అందుకే కొన్ని చోట్లు వేప చెట్టుకి పూజలు చేస్తూ వాటికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో ఒక వేప చెట్టు […]