Srisailam Canara Bank: శ్రీశైలంలోని కెనరా బ్యాంకులో భారీ మోసం బయటపడింది. సదరు బ్యాంక్ మేనేజర్, గోల్డ్ అప్రైజర్‌లు సొంతింటికే కన్నం వేశారు. బంగారు రుణాల పేరిట స్కాంకు పాల్పడ్డారు. రూ. 80 లక్షలు స్వాహా చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్ శివనాగేశ్వరరావు, గోల్డ్ అప్రైజర్ కుమార్‌లు నకిలీ బంగారు, నకిలీ పత్రాలతో 80 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దర్నీ అరెస్ట్ చేసి అత్మకూరు కోర్టుకు తరలించారు. మరికొన్ని మోసాలపై దర్యాప్తు చేస్తున్నట్లు […]