కొన్నిసార్లు మెషిన్లు కూడా తప్పులు చేస్తుంటాయి. వాషింగ్ మెషిన్లు అయినా, ఏటీఎం మెషిన్లు అయినా ఒక్కోసారి వాటికి కూడా బుర్ర సరిగా పని చేయదు. కోడింగ్ లోపం వల్ల ఒక పని చేయబోయి మరొక పని చేస్తాయి. కొంతమంది ఏటీఎంలకు వెళ్లి కొంత డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటే.. అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు వచ్చిన సంఘటనలు గతంలో చాలానే చూసాం. జనాలు కూడా తమ డబ్బు కాదని తెలిసి కూడా కరువు గాళ్ళలా ఆ […]
ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఎన్ని కొత్త పద్ధతులు వచ్చినా కూడా ఇప్పటికీ అంతా బ్యాంకులనే ప్రధాన లావాదేవీల కేంద్రాలుగా భావిస్తున్నారు. చాలా మంది ఏదో పనిమీద ఇప్పటికీ తరచూ బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు మనకు ఏ సేవలను కూడా ఉచితంగా ఇవ్వదని తెలిసిందే. వాళ్లు ప్రతి సేవకు ఛార్జీలు వసూలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ చాలా బాగా పెరిగిపోయాయి. కానీ, ఇప్పటికీ చాలామంది లిక్విడ్ క్యాష్ కోసం ఏటీఎంలలో విత్‌డ్రాలు చేస్తూనే […]
స్పెషల్ డెస్క్- అప్పట్లో కాదేది కవితకనర్హం అన్నారో కవి. కానీ ఇక్కడో వ్యక్తి కాదేది తస్కరించేందుకనర్హం అంటున్నాడు. అనడమే కాదు ఆచరణలో పెట్టి చూపించాడు. ప్రస్తుతం కరోనా కాలం కావడంతో ప్రతి చోట సానిటైజర్ ను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరు సానిటైజర్ ఉపయోగిస్తున్నారు. బ్యాంకుల ఏటీఎంలలో కూడా సానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. కాని, అవి పెట్టిన కొన్ని రోజులకే మాయమైపోతున్నాయి. దీంతో బ్యాంకు నిర్వాహకులు ఏటీఎంల వద్ద […]