ఇప్పటికే రకరకాల వైరస్ లతో పోరాడుతోన్న మానవాళికి మరో ముప్పు పొంచివుంది. అదే.. కలుషితం. నిలబడే నేల, తాగే నీరు, పీల్చే గాలి, వెలిగే నిప్పు, శబ్దాలను ఊటంకించే ఆకాశం సైతం కలుషితమవుతున్నాయి. ఇది రాను.. రాను.. ప్రజల ప్రాణాలను హరించేలానే ఉంది.
ఈ మద్య తరుచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.. చాలా వరకు సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని.. కొన్నిసార్లు రన్ వే పై ల్యాండ్ చేసే సమయంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
Bangkok: భర్త సంతోషం కోసం ఓ భార్య ఉన్నతంగా ఆలోచించింది. తన బిజీ లైఫ్ కారణంగా భర్తను సంతోషంగా ఉంచలేకపోతున్నానని తెలిసి చలించిపోయింది. భర్త సంతోషం కోసం ఏకంగా ఓ అందమైన అమ్మాయిని పనిలో పెట్టాలని నిశ్చయించుకుంది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌కు చెందిన ఫాతిమా చమ్‌నన్ అనే మహిళ తన బిజీ జీవితం కారణంగా భర్తతో సరిగ్గా గడపలేకపోతోంది. అతడు కోరుకున్న ఆనందాన్ని ఇవ్వలేకపోతోంది. దీంతో తనను ఓ చెడ్డ భార్యగా […]
ప్రేమ గురించి.. దాని గొప్పతనం గురించి ఇప్పటికే చాలా మంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు.. ఎన్నో పుస్తకాలు రాశారు. ఇక చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు ఎన్నో. అయితే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పిన.. ప్రతి సారి ప్రేమకు కొత్త నిర్వచనం పుట్టుకొస్తునే ఉంటుంది. ప్రేమించడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి. కొందరు ప్రేమించిన వాళ్లను మర్చిపోకుండా ఉండేందుకు.. వారి పేరు మీద అరుదైన కట్టడాలు నిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. మరి కొందరు జీవితాలనే త్యాగం […]
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఇటీవల సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకుంటుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సురేఖ వాణి ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. పైగా తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుంది. వీలున్నప్పుడల్లా సురేఖ వాణి, సుప్రిత ఇద్దరూ కూడా వెకేషన్స్‌కి వెళుతుంటారు. ఈ ఇద్దరూ ఒక […]
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్. భూతల స్వర్గంగా టూరిస్టులను ఆకట్టుకుంటున్న మహా నగరం. ఈ మహానగరానికి మరో తలమానికంగా భారీ బుద్ధుడి విగ్రహం దాదాపు పూర్తి అయ్యింది. 230 అడుగుల బుద్ధుడి విగ్రహ నిర్మాణం ఇంచుమించు పూర్తయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో బంగారు రంగులో మెరిసిపోయే ఈ భారీ బుద్ధుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ బుద్ధుడి విగ్రహాన్ని. 20 అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే ఈ విగ్రహ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించగా […]