బండ్ల గణేష్‌కు సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అభిమానులున్నారు. తొలుత కమెడియన్ గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన గణేష్.. ఆ తర్వాత నిర్మాతయ్యారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు. యన స్పీచ్‌లు, ఇంటర్వ్యూలు చాలా ఫేమస్.. తాజాగా
బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ మధ్య ఏం వివాదాలు ఉన్నాయో తెలియదు గానీ విజయ్ దేవరకొండ ఏదైనా మాట్లాడితే బండ్ల గణేష్ దానికి కౌంటర్ వేస్తున్నారు. ఆ మధ్య లైగర్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో నెపోటిజం గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసి బండ్ల గణేష్ దృష్టిలో పడ్డ సంగతి తెలిసిందే. అయ్య.. తాత.. అంటూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ కి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ మరువక […]
‘నా పేరు బండ్ల గణేశ్- నా దేవుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్’ అని చెప్పుకునే బండ్లన్న పేరు మరోసారి వైరల్ అవుతోంది. బేసిక్ గా నేను పవన్ కల్యాణ్ భక్తుడిని అని చెప్పుకునే బండ్ల గణేశ్ మెగాస్టార్ పై ప్రశంల వర్షం కురిపిస్తూ ఈసారి వార్తల్లో నిలిచాడు. విషయం ఏంటంటే.. హైదరాబాద్ అమీర్ పేట్‌లో యోదా డయోగ్నేస్టిక్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవి, హరీశ్‌రావు, తలసాని, అజహరుద్దీన్, గోపీచంద్ వంటి […]
‘2012, మే11’ ఆ రోజు పవన్ అభిమానులు పండగ జరుపుకున్న రోజు. వరుస పరాజయాలు చవిచూస్తున్న పవన్‌కు మంచి కిక్కిచ్చిన రోజు. అదే ‘గబ్బర్‌సింగ్’ రిలీజైన రోజు. ‘అరె వో గబ్బర్‌సింగ్‌కి ఫౌజియో ఉటా బందూక్ లగా నిషానా’ అన్న ఈ డైలాగ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. పేరుకు ‘సల్మాన్‌ఖాన్’ సినిమా ‘దబంగ్’ నుంచి రీమేక్ చేసిందే అయినా.. డైరెక్ట్ సినిమాకు మించి క్రేజ్ తీసుకొచ్చింది. పవన్ 50వ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం […]
టాలీవుడ్‌లో నటుడిగాను, నిర్మాతగాను అందరికి సుపరిచితులు బండ్ల గణేష్. తన ముక్కుసూటి తనంతో ఏదనుకుంటే అది వెంటనే చెప్పే రకం ఆయనది. ఇక మొదట్లో సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు బండ్ల గణేష్. చిత్ర పరిశ్రమలోకి సాధారణ నటుడిగా ఏంట్రీ ఇచ్చిన ఆయన నేడు టాప్ ప్రొడ్యుసర్‌ల జాబితోకి చేరిపోయాడు. పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్‌కు నిర్మాతగా వ్యవహరించి బంపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. […]
తెలుగు సినీ పరిశ్రమలో మెగాహీరోలకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో ఒక క్రికెట్ టీమ్ కి సరిపోయేంత మంది హీరోలు ఉన్నారు. వీరంతా తమ తమ స్థాయిలో సక్సెస్ అయ్యారు, అవుతున్నారు కూడా. కానీ.., ఇంత మంది హీరోలు ఉన్నా.., మెగా ఫ్యాన్స్ మాత్రం పవర్ స్టార్ నట వారసుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పవన్ కొడుకు అకీరా […]