ఈ రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రోడ్డుపై అందమైన ఆడది కనిపిస్తే చాలు.. ఐ లవ్ యూ చెప్పడం, కాదంటే అత్యాచారం, ఆపై హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై మహిళలకే కాదు.. ఇంట్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ కరువవుతుంది. కొంతమంది తండ్రులు మాత్రం.. ఏకంగా కన్న కూతుళ్లను కూడా అత్యాచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ యువకుడు తన తల్లిని బలవంతంగా […]
ఈ సమాజంలో నేరాల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, ఎన్ని కఠిన శిక్షలు అమలు జరుగుతున్నా కొన్ని ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అత్యంత కిరాతకమైంది. ఓ యువకుడి పురుషాంగం కోసేసి, అతని కళ్లు పీకేసి, అతని పొట్ట, ఛాతీ భాగంలో కత్తితో తూట్లు పొడిచిన ఆనవాలు ఉన్నాయి. అతను ఎవరో? ఎందుకు హత్య గావించబడ్డాడు? […]