వినోద ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ సింగర్ బల్వీందర్ సఫ్రీ కన్నుమూశారు. 63 సంవత్సరాల వయసు కలిగిన సఫ్రీ.. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన.. 86 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సఫ్రీ గుండె సంబంధిత సమస్య వలన ఆసుపత్రిలో చేరారట. త్వరలోనే ఆయనను ట్రిపుల్ బైపాస్ కోసం పంపవలసి ఉంది. సర్జరీ పూర్తయింది కానీ ఆ తర్వాత ఆయన […]