Saravana Dhanapal: ప్రముఖ బెలూన్ ఆర్టిస్ట్, నటుడు శరవణ ధన్‌పాల్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధ అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి మృత్యువాతపడ్డారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు. కాగా, ధన్‌పాల్ బెలూన్ ఆరిస్ట్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎన్నో స్టేజి షోలు ఇచ్చారు. డా.రాజ్‌కుమార్, విష్ణువర్థన్, అంబరీశ్, రజనీకాంత్, రణ్‌వీర్‌సింగ్ వంటి ప్రముఖులు ఆయన షో చూసి ప్రశంసలు కురిపించారు. ధన్‌పాల్ ఓ […]