ఎన్నికలు వస్తున్నాయంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు రెడీ అయిపోతారు.
ఆమె పేరు ఆయేషా. గత కొన్నేళ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కట్ చేస్తే.. ఉన్నట్టుండి ఆ యువతి పోలీస్ స్టేషన్ లోనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో పోలీసులతో పాటు ఆమె ప్రియుడు, తల్లిదండ్రులు షాక్ గురయ్యారు.
వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కట్ చేస్తే.. ఆ యువతి ఇంట్లో శవమై తేలింది. అసలేం జరిగిందంటే?
18 ఏళ్లకు ఓటు హక్కే ఉండదు చాలా మందికి. ఆ వయసులో జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు. ఆట, పాటలు వంటివి తప్పితే వేరే ఆలోచన ఉండదు. అలాంటిది రాజకీయమనే మైదానంలో అడుగుపెట్టి.. 21 ఏళ్లకే కార్పొరేటర్ గా గెలిచి.. ఇప్పుడు 23 ఏళ్లకే మేయర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఒక యువతి గురించి తెలుసుకోబోతున్నారు.
అతని పేరు జాఫర్ సాబ్. నగరంలో డీఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. గతంలో ఇతడు ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కట్ చేస్తే జాఫర్ మరో మహిళను పెళ్లి చేసుకుని.. చివరికి రెండో భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. అసలేం జరిగిందంటే?
ప్రపంచం అంతా సాంకేతిక యుగంలో పరుగుపెడుతుంటే.. మన దేశంలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇంకా మూఢ నమ్మకాలతోనే బతికేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అదే మూఢ నమ్మకాల్లో జీవిస్తూ.. చివరికి మనుషులను కూడా బలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ యువకుడు తాతపై ప్రేమతో తన నాలుక కోసుకున్నాడు. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఇటీవల కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతుంది. తాతపై ప్రేమతో […]
ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై కర్ణాటకలో కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. బళ్లారిలో ఓ ప్రోగ్రామ్ కు హాజరైన ఆమె తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను రక్షించి సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు. తాజాగా మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరగడం తీవ్ర కలకలంగా మారింది. ఆ యువకులు ఎందుకు మంగ్లీ కారుపై రాళ్ల దాడి చేశారు? అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు […]
ఆ తండ్రికి కూతురంటే ప్రాణం. చిన్న తనంలో గుండెల మీద ఎత్తుకు ఆడించినపుడు కూతురు తంతుంటే ఎంతో మురిసిపోయాడు. అన్నీ తానై ఆమెను పెంచాడు. అయితే, పెరిగి పెద్దదైన తర్వాత ఆమె చేసిన ఓ పని ఆయనకు నచ్చలేదు. కాదు, కూడదు అన్నాడు. ఆమె వినలేదు. అల్లారుముద్దగా పెంచుకున్న తండ్రే కూతుర్ని కడతేడ్చాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆమె చేసిన తప్పేంటి? ఆ తండ్రి ఆమెను ఎలా చంపాడు? అని తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదివేసేయండి. పోలీసులు […]
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందని రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారు. అయితే అనేక మంది సైంటిస్టుల కృషి ఫలితంగా అనేక ఆవిష్కరణలు జరిగాయి. ప్రస్తుతం చాలా వరకు ప్రతి ఒక్కరు సాంకేతి పరిజ్ఞానం ఆధారంగానే పనులు నిర్వహిస్తున్నారు. చాలా వరకు ముఢనమ్మకాలను ఎవరు పాటించడం లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా అలాంటి నమ్మకాలతో కొందరు మనుషులు జీవిస్తున్నారు. అందుకు ఉదాహరణంగా తాజాగా కర్ణాటకలో ఓ ఘటన చోటుచేసుకుంది. నీట మునిగి […]
వైద్య శాస్త్రంలో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అరుదైన విశేషాల గురించి మనం నిత్యం చూస్తుంటాం. వైద్యశాస్త్రంలో అరుదైన మరో అద్భుతం జరిగింది. కరెంట్ షాక్ తో రెండు చేతులూ కోల్పోయిన వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిన మరొక వ్యక్తి చేతులను అతికించి కొత్త జీవితం ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బసవణ్ణ గౌడ అనే వ్యక్తికి 2011 జులైలో హైటెన్ష్ విద్యుత్ తీగలు తగిలి రెండు చేతులూ కాలిపోయాయి. దీంతో అతడిని చికిత్స […]