ఒక మనిషి ప్రైవేటు కంపెనీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగంలో చేరాలంటే ఖచ్చితంగా చదువు ఉండాల్సిందే. దానికి సర్టిఫికెట్ రుజువు ఉండాలి. సర్టిఫికెట్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. అయితే కొంతమంది ఉద్యోగం కోసం అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. చదవకపోయినా పెద్ద కాలేజ్ లో చదివినట్టు నకిలీ సర్టిఫికెట్లు తెచ్చేసుకుని ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు. దీని కోసం నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే సంస్థలకు భారీగా ముట్టజెప్తున్నారు. తాజాగా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం బట్టబయలైంది.
మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటి నుంచి భయటపడేందుకు తల్లిదండ్రులకు చెప్పడమో లేదంటే వైద్యులను సంప్రదించడమో చేయాలి. కానీ ఇవేవి చేయకుండా కొంతమంది తమలో తాము కుమిలిపోతూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ సమస్యతో బాధపడ్డ ఓ యువతి చివరికి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బోలంగీర్ జిల్లాలోని జముకోలిలో ఓ 19 […]