వాళ్లిద్దరూ స్నేహితులు. ఒకే చోట ఫ్లవర్ డెకరేషన్ పని చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత వీరిలో ఓ యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కట్ చేస్తే తాను ప్రేమించిన అమ్మాయినే తన స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు తట్టుకోలేక నీచానికి దిగాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు తాను ప్రేమించిన యువతిని తన స్నేహితుడే ఎలా పెళ్లి […]