టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రాలు లీకయ్యాయి అనే వార్త తెలిసిన వెంటనే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. థాయ్ లాండ్ లోని ఓ హోటల్లో జూదం నడిపిస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయనతో పాటు 93 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజగా ప్రవీణ్ కు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై దాడి చేసిన ఘటనలో సోమవారం షర్మిల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం షర్మిలాను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించగా.. నేడు బెయిల్ మంజూరు అయింది.
బాలీవుడ్ లో గతేడాది సంచలనం సృష్టించిన అడల్ట్ ఫిలిమ్స్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త.. బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయగా.. రెండు నెలల్లోనే బెయిల్ పై బయటికి వచ్చాడు. అయితే.. ఈ కేసులో ముంబై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో రాజ్ కుంద్రా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. మోడల్స్ ని, చిన్నపాటి […]
ఒకప్పుడు తెలుగు, హిందీ సహా ఇతర భాషల చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అనంతరం హీరోగా అంత సక్సస్‌ఫుల్ రాణించలేకపోయారు. కానీ వ్యాపారవేత్తగా మాత్రం సత్తా చాటారు. కొంతకాలం గుట్కా వ్యాపారాన్ని కూడా నడిపారు. కానీ అతనిపై చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో జైలుకు కూడా వెళ్లారు సచిన్ జోషీ మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద మొత్తం 410 కోట్ల రూపాయలు బ్యాంకు నిధులను […]
ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బెదిరించి, ఆత్మహత్యాయత్నానికి పూనుకునేలా చేశాడంటూ లక్ష్మీకాంత్ శర్మ అనే జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న విషయం […]
గత కొంత కాలంతా ఓ ఛానల్ ద్వారా అధికారా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన కథనాలు ప్రసారాం చేస్తూ హల్ చల్ చేస్తున్న తీన్మార్ మల్లన్న గురించి తెలిసిందే. ఇటీవల ఆయనపై పలు అభియోగాల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనను చంచల్ గూడ జైలు కి తరలించారు. కాగా, తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలయ్యాక వారానికి ఒక రోజు చిలకలగూడ పోలీస్ […]