వైసీసీ రెబెల్ లీడర్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. సీఎం జగన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల జగన్ బెయిల్‌ను రద్దు చేయలేమంటూ ఉత్తర్వులు ఇస్తూ.. రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు జగన్ షరతులను ఉల్లంఘించిన సంఘటక ఒక్కటి […]
ఏపీలో పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరుసటి రోజు ఆయనకు చిత్తూరు నాలుగో అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. కాగా, మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. పదో తరగతి ప్రశ్నా పత్రాల […]