వీళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కాలం నుంచి ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. భర్త స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కాపురాన్ని ఈడ్చుకుంటూ వచ్చాడు. ఇలా సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో ఒక్కసారిగా మనస్పర్ధలు వచ్చి చేరాయి. దీంతో గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. ఈ క్రమంలోనే భర్త తుపాకీతో భార్యను కాల్చాడు. ఇక ఇంతటితో ఆగని భర్త.. మరో […]