జీర్ణక్రియ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయో అలాంటివారు అధిక శరీర బరువు పెరుగుతారు. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక ఆహారం మొత్తం కొవ్వు రూపంలో నిల్వ ఉండటం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. కనుక జీర్ణక్రియ వ్యవస్థ మెరుగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి. అతిగా తినడం వల్ల అధిక శరీర బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే.అయితే కేవలం తిండి తినడం మాత్రమే కాకుండా కొన్ని తప్పులను చేయటం వల్ల కూడా మన శరీర […]
సాధారణంగా చాలా మంది భోజనానికి ముందు నీటిని తాగటం వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతుంటారు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే కాకుండా ఒక 5నిమిషాల తర్వాత నీటిని తాగడం ఎంతో ఉత్తమమని చెబుతారు. కానీ భోజనం మధ్యలో అధికంగా నీటిని తాగకూడదు. భోజనం చేసే సమయంలో కేవలం నీటిని కొద్ది పరిమాణంలో సిప్ చేస్తూ తాగటం ఉత్తమమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి. ఒంట్లో నీటిశాతం తక్కువగా […]