ఓ చిన్న పరిచయం.. రెండు సార్లు మాట్లాడి, ఒక చిరు నవ్వు నవ్వితే అది ప్రేమ అనుకుని, చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ.. మోజు తీరాక మోహం చాటేస్తున్నారు. ప్రేమ పేరుతో వంచన చేయడం ఒక ఎత్తు అయితే.. పెళ్లి చేసుకోమనే సరికి ప్రేమించిన వ్యక్తులను మట్టుపెట్టడం మరో ఎత్తు.
ఈ మధ్యకాలంలో చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరీక్ష సరిగా రాయకపోయినా, తక్కువ మార్కులు వచ్చినా, పరీక్ష ఫెయిల్ అయినా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ లో ల్యాండ్ రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి. సామాన్యుడు కొనాలంటే కొనలేని పరిస్థితి. అయితే హైదరాబాద్ సెంట్రల్ లో కాకుండా కూకట్ పల్లి, మియాపూర్ ఏరియాలకు దగ్గర ఏరియాల్లో ల్యాండ్స్ చూస్తే తక్కువ ధరకు లభిస్తాయి. అలాంటి ఏరియా గురించి ఇవాళ తెలుసుకోబోతున్నారు.
కుక్కకు మందులు తెస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ, సాయంత్రం అయినా.. అతడు ఇంటికి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు స్థానిక ప్రాంతాల్లో వెతికారు. కట్ చేస్తే ఈ యువకుడు చెరువులో శవమై తేలాడు. అసలేం జరిగిందంటే?
ఆమె పేరు స్పందన. వయసు 35 ఏళ్లు. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కావడంతో వీరి కాపురం కొన్నాళ్లపాటు సంతోషంగానే సాగింది. కానీ.., కొన్నాళ్ల నుంచి భర్త మద్యానికి బానిసై భార్యను తీవ్రంగా హింసించాడు. భర్త వేధింపులు శ్రుతి మించడంతో భార్య తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. నగరంలోని బాచుపల్లి నిజాంపేట్ లో ప్రసాద్, స్పందన భార్యాభర్తలు నివాసం […]
బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పూర్ణిమా రంజన్, ప్రదీప్ సక్సెనా భార్యాభర్తలు. వీరికి కుమారుడు జతిన్, కూతురు మోహిన్ సంతానం. భార్య పూర్ణిమా స్థానికంగా ఇంటర్ నేషనల్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థికంగా బలంగా ఉన్న ఈ […]
సమాజంలో అత్యాచార దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇక అక్కా, చెల్లి, వదిన ఇలా అనుబంధాలను సైతం తుంగలో తొక్కి క్షణిక సుఖం కోసం అడ్డదారులను తొక్కుతున్నారు. మరీ ముఖ్యంగా అభం శుభం తెలియని బాలికలపై కూడా దుర్మార్గులు రెచ్చిపోయి గంతులేస్తున్నారు. తాజాగా ఓ బాలికపై వరుసకు సోదరుడు అయ్యే యువకుడు అత్యాచారం చేసిన ఘటన బాబుపల్లిలో చోటు చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. […]