21వ శతాబ్దంలో కూడా బాబాలను నమ్మేవారు ఉంటారా? అంటే! ఎవరి నమ్మకాలు వారివి అనే సమాధానం వస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఇష్టమైన మతాన్ని, ఇష్టమైన దేవుణ్ణి వారు నమ్ముకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఓ పోలీసు అధికారి మాత్రం హత్య కేసులో ఓ బాబా సహాయం తీసుకుని వార్తల్లోకి ఎక్కాడు. దీంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పోలీసులు హత్య […]
ఎన్ని ఘటనలు వెలుగు చూసినా.. ఎక్కడో ఒకచోట మరో బాబా పుట్టుకొస్తూనే ఉన్నాడు. ప్రజలు కూడా ఆ బాబాలను గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. చదువుకోని వాళ్ల కంటే.. ఉన్నత చదువులు చదివిన వారే అలాంటి వారి దగ్గర ఎక్కువగా మోసపోతున్నారు. తాజాగా మరో కొత్త బాబా అకృత్యం తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వైద్యం పేరుతో ఓ యువతిని చిత్రహింసలు గురి చేశాడు. ఆశ్రమంలోనే పెట్టుకుని ఆమెను కాలేజ్ కు కూడా వెళ్లనీకుండా అడ్డుకున్నాడు. ఆ వేధింపులు తాళలేక […]
అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగాగురు బాబా రామ్ దేవ్ ప్రకటించారు. అంతేకాకుండా ఎవరి మనసులనైనా కష్టపడితే క్షమించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ సైతం వ్యాఖ్యలపై స్పందిస్తూ వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే బాబా నేతృత్వంలోని పతంజలి యోగా సంస్థ దీనిపై వివరణ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఎడిట్ చేశారని, ఆధునిక సైన్స్ మీద ఆయనకు ఎంతో గౌరవం, విశ్వాసం ఉన్నాయని పేర్కొంది. వీటిపై […]