నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆహాలో స్ట్రీమ్ అయిన అన్ని ఎంటర్టైన్నెంట్ షోలలో కెల్లా బాలయ్య టాక్ షో “నెంబర్ వన్” టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇది కూడా చదవండి: భర్త పైశాచికం: భార్యపై హత్యాయత్నం.. యాసిడ్ తాగించి.. అన్ స్టాపబుల్ గా సాగిపోతున్న ఈ షో మొదటి సీజన్ మరికొన్ని రోజుల్లో ముగియనున్నసంగతి తెలిసిందే. […]