వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పిరావు అని అంటారు.. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిపోతుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో జరుగుతుంటాయి. ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అందరు డ్రైవర్లు అలాగే ఉండరని.. కొన్ని సమయాల్లో తమ ప్రాణాలు లెక్కచేయకుండ ప్రయాణీకుల ప్రాణాలు రక్షించిన డ్రైవర్లు ఉన్నారు. తాజాగా ఓ డ్రైవర్ తనకు […]
స్వామియే శరణం అయ్యప్ప.. మాలధారణ సమయంలో అయ్యప్ప భక్తులు ఈ ఒక్క మాటనే తారక మంత్రంగా భావిస్తారు. మండల కాలం పాటు.. సంసార బంధాలను దాటుకుని స్వామి నామస్మరణలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. మాలాధారణ కాలం పూర్తి అయ్యాక.. భక్తులు వివిధ మార్గాల్లో శబరిమలకు చేరుకుంటూ ఉంటారు. కొందరు భక్తులు కాలినడకన కూడా శబరిమలకి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు అయ్యప్ప స్వామి మాలవేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన మణికంఠ స్వామి దర్శనానికి […]