అఖిల్ పేరు చెప్పగానే అందరికీ 'అయ్యగారు', 'నంబర్ వన్' ఇలా చాలా పేర్లు గుర్తొస్తాయి. ఇప్పుడు వాటిపై అఖిల్ ఫన్నీ రెస్పాన్స్ ఇచ్చాడు. అది కాస్త వైరల్ గా మారిపోయింది.
అక్కినేని అఖిల్ సినిమాల విడుదల సమయంలో ఉత్సాహంతో ఊగిపోతూ.. ‘అయ్యగారే కరెక్టు.. అఖిల్ అయ్యగారే రావాలి’ అంటూ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఫేమస్ అయిపోయాడు. కాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద చేసిన సందడితో మరోసారి ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. చాలా మంది మీమర్స్ కూడా అతని ఫోటోలతో మీమ్స్ చేశారు. ఆ వ్యక్తి అక్కినేని అఖిల్‌కు వీరాభిమాని. అఖిల్ సినిమా రిలీజ్ […]