కరోనా సెకండ్ వేవ్ ఇండియాని దారుణంగా దెబ్బ తీసింది. ప్రజలను ఆర్ధికంగా, మానసికంగా, ఆరోగ్య పరంగా అన్నీ విధాలా కృంగతీసింది. బెడ్స్ లేక, ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు సైతం గాలిలో కలసి పోయాయి. ఇలాంటి సమయంలో నెల్లూరు కృష్ణపట్నంలో కరోనాకి ఆయుర్వేద మందు పుట్టికొచ్చింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం 2 రోజుల్లోనే మహమ్మారి తగ్గు మొహం పడుతుండటంతో ఈ ఆయుర్వేద మందుకి మంచి డిమాండ్ ఏర్పడింది. పైగా.., జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ […]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎవరి ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలసి పోతాయో అర్ధం కాని పరిస్థితి. ఇక దీనికి తోడు దేశంలో నామ మాత్రంగా ఉన్న వైద్య రంగంలో చేతులు ఎత్తేసిన పరిస్థితి. 100లో కనీసం 10 మందికి కూడా బెడ్స్, ఆక్సిజన్ దొరకని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ప్రాణాలను నిలిపే ఏ చిన్న అవకాశం ఉన్నా జనాలను దానిని వదులుకోవడం లేదు. నెల్లూరు జిల్లా.. ముత్తుకూరు మండలం.. కృష్ణ పట్నంలో ఉచితంగా ఇస్తున్న కరోనా […]