ఆర్థిక లావాదేవీల పరంగా దేశంలో మూడో అతి పెద్ద ప్రయివేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ సమాజసేవకు ముందడుగు వేసింది. పలు కార్పొరేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంతో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది.
మీరు తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారా..? అయితే మీకో గుడ్ న్యూస్. యాక్సిస్ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఏడాదికి మూడు విమాన టికెట్లు ఉచితంగా పొందవచ్చు.
మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈ వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి.
బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. ప్రైవేటు రంగానికి చెందిన ఓ ప్రముఖ బ్యాంక్ మార్చి 1వ తేదీ నుంచి కనుమరుగై పోతోంది. ఎలాగోలా ఇన్నాళ్లు నష్టాలు భరిస్తూనే తన కార్యాకలాపాలు కొనసాగించిన ఈ బ్యాంక్, ఇకపై నగర వాసులకు, దేశ ప్రజలకు కనపడదు. ఆ బ్యాంకు ఏంటి..? ఎందుకు మూతపడుతోంది..? వంటి వివరాలు కింద తెలుసుకుందాం..
ఈ మధ్యకాలంలో అడ్డదారులో డబ్బులు సంపాదించే వారు ఎక్కువయ్యారు. సులువుగా డబ్బులు పొందాలనే ఆలోచనతో దారుణలకు పాల్పడుతున్నారు. అవినీతి మార్గంలో డబ్బులు పొందే ప్రయత్నంలో భాగంగా జైలు పాలవుతున్నారు.
ఇటీవల ఆర్బీఐ రేపోరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో పాటు పలురకాల డిపాజిట్లపైనా భారీగా వడ్డీ ఇస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.01 శాతం మేర వార్షిక వడ్డీ ఇస్తోంది.
క్రెడిట్ కార్డు.. చాలా మంది వీటిని వాడుతూనే ఉంటారు. వాటిపై విపరీతంగా షాపింగ్ కూడా చేస్తుంటారు. కానీ, అసలు క్రెడిట్ కార్డుల వల్ల ఎన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయో? అసలు క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. నిజానికి క్రెడిట్ కార్డుల్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా షాపింగ్ చేసేవాళ్లకు సెపరేట్ ప్రయోజనాలతో కార్డులు, ట్రావెల్ చేసేవారికి ప్రత్యేకంగా ట్రావెల్ బెనిఫిట్స్ తో క్రెడిట్ కార్డులు ఉంటాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ఎక్కువగా […]
బ్యాంకులలో డిపాజిట్ల రూపంలో డబ్బులు దాచుకున్న వారికి శుభగడియలు నడుస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచిన తర్వాత చాలా బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా, ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంకు కూడా తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లను అక్టోబర్ 14, 2022 నుంచి అమలులోకి రానున్నాయి. సెప్టెంబరు 30, 2022న జరిగిన మానిటరీ పాలసీలో […]
Samsung Credit Card: శాంసంగ్.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరుకు దక్షిణకొరియా సంస్థ అయినా భారతీయులు అధికంగా ఇష్టపడుతున్న కంపెనీ శాంసంగ్. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు.. ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన సంస్థ. ఈ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం తాజాగా క్రెడిట్ కార్డు బిజినెస్ లోకి ఎంటరైంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘యాక్సిస్’, ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ‘వీసా’తో కలిసి క్రెడిట్ […]
నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరూ ఏదో రూపంలో బ్యాంకు ద్వారా సేవలు పొందుతుంటారు. బ్యాంకులో అనేక రకాలైన డిపాజిట్లు ఉంటాయి. వాటిపై వివిధ స్ఠాయిలో వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే వినియోగదారులు బ్యాంకుల్లో ఎప్పుడు ఏ ఏ రేట్లు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఆసక్తిగా చూస్తుంటారు. తాజాగా యాక్సిస్ బ్యాంకు ఫిక్స్ డి డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. ఈ మార్చిన వడ్డీ రేట్లను సెప్టెంబర్ […]