ఐపీఎల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో నోబాల్ పై అంపైర్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆగ్రహించడం ఆసక్తిని కలిగించింది.
Avesh Khan: ఒక్క పరుగు కూడా చేయకుండానే మ్యాచ్ తానే గెలిపిచినంత హంగామా చేశాడు. హెల్మెట్‌నే నేలకేసి కొట్టి సోషల్ మీడియాలో దారుణ ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ.. ఇప్పుడు అతనే హీరోగా మారిపోయాడు.
స్టోయినిస్, పూరన్ చెలరేగడంతో.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో లక్నో అద్భుతమైన విజయం సాధించింది. దాంతో లక్నో ఆటగాళ్లు విన్నింగ్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేసుకున్నారు. ఈ క్రమంలోనే లక్నో ఆటగాడు ఆవేశ్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేశాడు. దాంతో బీసీసీఐ అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
టీమిండియా బౌలర్ ఆవేశ్ ఖాన్ సంచలన బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. బ్యాటర్లను వణికిస్తూ.. ఏకంగా 7 వికెట్లతో రెచ్చిపోయాడు. టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత.. దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టిన ఆవేశ్ ఖాన్, మధ్యప్రదేశ్ తరఫున రంజీ సీజన్ 2022-23లో ఆడుతున్నాడు. మంగళవారం మధ్యప్రదేశ్-విదర్భ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరిగాడు. అతని దెబ్బకు విదర్భ కేవలం 160 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 309 […]
ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయంతో టీమిండియా ఆటగాళ్లు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఇదే పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకున్నట్లు అయింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడు టీమిండియా బౌలర్లు అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో అర్షదీప్ రెండు, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు. పాక్‌పై విక్టరీని ఈ ఆటగాళ్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. […]
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్.. ప్రపంచంలోని చాలామంది ఆటగాళ్లకు ఆరాధ్య దైవం. ఆయన బ్యాటింగ్ టెక్నిక్స్ దగ్గర నుంచి మైదానంలో ప్రవర్తించే తీరు వరకు సచిన్ ని ఇప్పటి క్రికెటర్స్ ప్రతి విషయంలోనూ అనుసరిస్తుంటారు. తాజాగా పాక్ క్రికెటర్ కూడా సచిన్ ని ఫాలో అయి.. భారత క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్? ఏం జరిగింది? లాంటి మరిన్ని వివరాల్లోకి వెళితే.. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సచిన్ తెలుసు.. ఆయన […]
ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ కోసం సెలెక్టర్లు సోమవారం భారత జట్టును ప్రకటించారు. ఈ నెల 27 నుంచి ఆసియా కప్ యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్ 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌తో పాటు ఎనిమిదో సారి ఆసియా కప్‌ను సాధించేందుకు బీసీసీఐ ఒక పటిష్టమైన జట్టును ఎంపిక చేస్తుందని అంతా భావించారు. కానీ.. సోమవారం ప్రకటించిన […]
తన హయంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. దిగ్గజ బ్యాటర్లను సైతం తన పేస్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టేవాడు. అలాంటి దిగ్గజ ఆటగాడు ఇద్దరు టీమిండియా యువ బౌలర్లను మెచ్చుకున్నాడు. వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. శుక్రవారం ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ సమావేశంలో మాట్లాడుతూ.. టీమిండియా యువ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్‌ఖాన్‌ను చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తమ ఫౌండేషన్ నుంచి చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌తో పాటు […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ గానీ లేదా మరేదైనా మ్యాచ్ గానీ వర్షం కారణంగా ఆలస్యం అవ్వటం చూశాం. లేదా రద్దు అవ్వడం చూశాం. కానీ భారత్-విండీస్ ల మధ్య జరిగిన రెండో టీ20 మాత్రం విచిత్రమైన కారణంతో మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. దాంతో ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈక్రమంలో దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సాధారణంగా గల్లీ క్రికెట్ లో ఒకరి వస్తువులు అంటే బ్యాట్ కానీ […]
విండీస్ టూర్‌లో టీమిండియా వరస విజయాలకు బ్రేక్ పడింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించిన రోహిత్ సేన రెండో టీ20లో తేలిపోయింది. విచిత్ర కారణాలతో సోమవారం మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమైనా.. ఆవేశ్ ఖాన్ చేసిన […]