హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ అతి త్వరలో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు..
మీరు మూవీస్ ఎక్కువ చూస్తారా? అయితే ఈ వారం నెక్స్ట్ లెవల్ రచ్చ చేయడానికి సిద్ధమైపోండి. ఎందుకంటే ఈ వారం ఏకంగా 30 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటో తెలుసా?
ఆస్కార్ వేడుక ప్రపంచమెచ్చే రీతిలో జరిగింది. ఇందులో బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలు, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి అవన్నీ కూడా ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన సినిమాగా ‘అవతార్ 2’ను చెప్పొచ్చు. గతేడాది ఆఖర్లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌ను డిజిటల్ స్క్రీన్లపై ఎప్పటినుంచి చూడొచ్చంటే..!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు పన్నెండేళ్లపాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’. 2009లో విజువల్ వండర్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన అవతార్ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ రూపొందించిన ఈ అవతార్ 2 మూవీ.. డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ దాదాపు 160 భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక ఫస్ట్ డే నుండి విజువల్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ […]
ఎక్కడచూసినా ‘అవతార్ 2’ మేనియా నడుస్తోంది. టాక్ ఏంటనేది పక్కనబెడితే.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్ పీరియెన్స్ చేయాలని ఫిక్సవుతున్నారు. ఇందులో సైలెంట్ గా థియేటర్లకు వెళ్లి సినిమా చూసేస్తున్నారు. అందులో భాగంగానే కలెక్షన్స్ కూడా వేలకోట్లు వసూలు క్రాస్ అవుతున్నాయి. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా వసూళ్లు.. సినీ ప్రేక్షకుల మతిపోగుడుతున్నాయి. ఎంత వసూలు చేసిందనేది […]
సినిమాలకు సంబంధించిన మేకింగ్ సీన్స్.. బిహైండ్ ది సీన్స్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం అనేది మామూలే. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తమ సినిమాల్లో అద్భుతాన్ని ఎలా సృష్టించారో ప్రతీది క్లియర్ గా చూపిస్తున్నారు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలో పులితో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ని కూడా ఎలా తీశారో మేకింగ్ సీన్స్ లో చూపించారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేది చిన్న సినిమాలో కూడా ఉంటున్నాయి. ఇక అవతార్ సినిమాకైతే విజువల్ ఎఫెక్ట్ […]
‘అవతార్ 2’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. చూసిన వారిలో చాలామంది.. విజువల్స్ కి ఫిదా అయిపోయారు. యాక్షన్ సీన్స్ కేక పుట్టించాయని మాట్లాడుకుంటున్నారు. ‘అవతార్’తో పోలిస్తే సీక్వెల్ కాస్త సాగదీసినట్లు అనిపించిందని కూడా పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ ఎంత? యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు పక్కనబెడితే.. ‘అవతార్’ని హిందూ పురాణాల ఆధారంగా తీశారని […]
సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘అవతార్-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలో ఏ థియేటర్ లో చూసిన ఈ సినిమా సందడే కనిపిస్తోంది. సీట్లలో కూర్చొన్న ఆడియన్స్.. ఆ మూవీని చూస్తూ తమని తాము మైమరచిపోతున్నారట. పండోరా ప్రపంచంలో విహరిస్తున్నారట. అయితే.. తాజాగా ఈ సినిమా చూస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ […]
ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన అవతార్ 2 ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. శుక్రవారం థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా విజువుల్ వండర్‌కు అమ్మలా ఉందని అంటూ జనం వేనోళ్ల కొనియాడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 మేనియా స్పష్టంగా కనిపించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా థియేటర్ల ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాల్లో ఉండింది. దీన్ని బట్టే అర్థం అయిపోతుంది. అవతార్‌ను తెలుగు ప్రేక్షకులు […]