అనంతపురం- సాధారనంగా అంతా కారెక్కాలనుకుంటారు. లేదంటే ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఆటో ఎక్కాలనుకుంటారు. కానీ ఓ ఆటోనే కారెక్కేసింది. అదేంటీ ఆటో కారెక్కడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అవునండీ బాబు.. ప్యాసింజర్ ను ఎక్కించుకోవాల్సిన ఆటో, ఏకంగా కారునే ఎక్కేసింది. అసలేం జరిగిందంటే.. ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో వేరే చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురవ్వడంతో ఆయన […]