ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉంది సౌతాఫ్రికా. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్ట్ లను గెలుచుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. అదే ఊపులో మూడో టెస్ట్ ను కూడా గెలుచుకోవాలని చూస్తోంది. తాజాగా జరుగుతున్న సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను 475 పరుగులకు డిక్లేర్డ్ ఇచ్చింది. ఆసిస్ స్టార్ ఓపెనర్ వార్నర్ విఫలం అయినా.. మరో ఓపెనర్ […]
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం చివరిదైన మూడో టెస్టు ప్రారంభమైంది. ఇప్పటికే మూడు టెస్టుల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టులు గెలిచి కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. మూడో టెస్టులోనూ తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. తొలి రోజు 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా.. రెండు వికెట్లు కోల్పోయి.. 147 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీలు […]
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. ఆట మధ్యలో గాయపడిన గ్రీన్.. గాయాన్ని సైతం లెక్కచేయకుండా.. బ్యాటింగ్ చేశాడు. అయితే.. టెస్టు ముగిసిన తర్వాత.. అసలు గ్రీన్‌కు అయిన గాయం ఎంత తీవ్రమైనదో తెలిసిన తర్వాత.. గ్రీన్ తెగువకు క్రికెట్ అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. దేశంపై ఎంత ప్రేమతో ఆడుతున్నాడో అంటూ.. సోషల్ మీడియా వేదికగా హ్యాట్సాఫ్ గ్రీన్ అంటూ పోస్టులు చేస్తున్నారు. క్రికెట్‌లో ఆటగాళ్లు గాయపడటం సహజమే […]
క్రికెట్ అంత ప్రమాదకరమైన ఆట కాదు. కానీ.. పేస్ బౌలర్లు సంధించే భయంకరమైన బౌన్సర్లను చూసినప్పుడు మాత్రం.. ఇంతకంటే ప్రమాదకరమైన ఆట మరొకటి ఉండదేమో అనిపిస్తుంది. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిలిప్ ఓ డెడ్లీ బౌన్సర్‌కే బలైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ సైతం ఆ డెడ్లీ బౌన్సర్ దెబ్బను రుచిచూశాడు. అయితే.. స్టార్క్ హెల్మెట్ ధరించి ఉండటంతో బతికిబట్టకట్టాడు అనిపిస్తోంది. ఆ భయంకరమైన బౌన్సర్‌ను చూస్తే.. క్రికెట్ ఆడేవారికి […]
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో గ్రౌండ్‌లోనే కూలబడ్డాడు. వికెట్ల మధ్య చిరుతపులిలా పరుగులు తీసే వార్నర్‌ను ఈ పరిస్థితుల్లో చూసిన క్రికెట్ అభిమానులు వార్నర్‌కు ఏమైందో అని ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వేసవి కాలం కావడంతో.. ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆటగాళ్లు ఎండ వేడిమికి విలవిల్లాడిపోతున్నారు. వార్నర్ సైతం ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడంతో వేడికి తట్టుకోలేక ఆట మధ్యలో వచ్చిన బ్రేక్ సమయంలో కూర్చిలో కూలబడిపోయాడు. […]
అంతర్జాతీయ క్రికెట్‌లో సాధారణంగా ఆటగాళ్లు బాల్ తగిలినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోవడం సహజం. చాలా సార్లు బ్యాటర్లకు తగిలితే.. కొన్ని సందర్భాల్లో ఫీల్డర్లు సైతం బాల్ తగిలి గాయపడుతుంటారు. కానీ.. విచిత్రంగా సౌతాఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జే ఫీల్డింగ్ చేస్తూ.. కెమెరా తగిలి గ్రౌండ్‌లోనే కిందపడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన మంగళవారం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా చోటు చేసుకుంది. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత మ్యాచ్‌ను మరింత క్లియర్‌గా వివిధ […]
ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో చాలా కాలంగా సరైన ఫామ్‌లోలేని వార్నర్.. తన పరుగుల దాహాన్ని కసితీరా తీర్చుకున్నాడు. దాదాపు మూడేళ్లుగా సెంచరీ ముఖం చూడని వార్నర్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. 254 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 200 కొట్టిన వార్నర్.. చాలా కాలంగా రాని సెంచరీని దాటి.. ద్విశతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో మరో విషయం ఏమిటంటే.. ఈ […]
బాగా ఆకలి మీదున్న పులి వేటకు వెళ్తే?.. ఆ రోజు ఎవరికో మూడిందని అర్థం. అవును ఇప్పుడు ఎగ్జాట్ గా అదే జరిగింది. సెంచరీ చేసి చాన్నాళ్లయింది. బ్యాట్ కు పనిచెప్పి కూడా చాలారోజులే అయిపోయింది. అందరూ తనపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఆసీస్ క్రికెట్ బోర్డుతో గొడవ. వీటన్నింటి మధ్య స్వదేశంలో బాక్సింగ్ డే టెస్టు. అది కూడా తన కెరీర్ లో 100వ టెస్టు. ఇక చెప్పేదేముంది. వార్నర్ రెచ్చిపోయాడు. బౌలర్లని చితక్కొట్టి సెంచరీ […]